సాధారణంగా అభిమాన సెలబ్రిటీలు ఎప్పుడు, ఎక్కడ ఎదురైనా వారితో ఫోటోలు దిగాలనే ఉత్సాహం మొదలవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా డీసెంట్ గా బిహేవ్ చేస్తే.. సెలబ్రిటీలు కూడా ఫోటోలు, సెల్ఫీలకు సహకరిస్తుంటారు. కానీ.. కొన్నిసార్లు సెలబ్రిటీలు కనిపించగానే కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒకసారి సెల్ఫీ దిగాక మళ్లీ మళ్లీ అడగడమో.. వాళ్ళు వెళ్ళేదాకా వెంటపడటమో లేదా వారికి దగ్గరగా ఉంటూ టచెస్, హగ్స్ కోసమో ట్రై చేస్తుంటారు. కొంతమంది ఓపిక ఉన్నవారు ఫ్యాన్స్ అని కాదనలేక […]
2022 ఏడాది ముంగిపు దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అందరూ అసలు ఈ ఏడాది మొత్తం ఏం జరిగింది.. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటి? రాజకీయంగా, సినిమాపరంగా, దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించే ఎక్కువ అంశాలు ఉంటున్నాయి. అందుకే అసలు 2022లో ఏఏ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు? వాళ్లు ఎవరిని పెళ్లాడారు? అనే అంశాలను ఈ […]
ఇటీవల సినీ తారలు పండంటి బిడ్డలకు జన్మనిస్తూ తల్లిగా మురిసిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ మద్యనే ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ మోడల్, నటుడు కరణ్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బిపాసా ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. బిపాషా బసు తన బేబీ బంప్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ను పోస్ట్ చేస్తూ, గర్భధారణ సమయంలో బాడీ […]
సినీ ఇండస్ట్రీలో నటీనటులు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం డేటింగ్ లో ఉంటూ తమ బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా కెరీర్ ఆరంభించిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్ కే) కొంతకాలంగా తనదైన కాంట్రవర్సీ రివ్యూలో ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలకు సైతం ఆయన నెగిటీవ్ రివ్యూలు ఇచ్చి రచ్చచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై […]
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను 7:30 గంటలకు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్చిన కొన్ని గంటల్లోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. ఈనేపథ్యంలో తాము ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మధుర క్షణం రావటంతో ఆలియా భట్ – రణ్‌బీర్ కపూర్‌ల కుటుంబాలు ఆసుపత్రి వద్ద సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా, ఆలియా భట్ – రణ్‌బీర్ కపూర్‌ల జంట ఏప్రిల్ 14న […]
ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది సీత ఆలియాస్ ఆలియా భట్. బ్రహ్మస్త్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతి. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసింది ఆలియా భట్. ఆ తర్వాత రెండు నెలలకే తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అని ప్రకటించారు ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్. ఈ వార్త విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికి […]
ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరి సినిమాలు మినిమమ్ అంచనాలు కూడా క్రియేట్ చేయలేకపోయాయి. ఇలాంటి తరుణంలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. బాలీవుడ్ కి కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రిలీజ్ ముందు భారీగా ట్రోల్స్ ఫేస్ చేసిన బ్రహ్మాస్త్ర.. రిలీజ్ అయ్యాక ట్రోల్స్ పక్కనపెట్టేసి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. […]
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఫోటోషూట్స్ లో కూడా గ్లామర్ ని ఒలికించడం చూస్తున్నాం. హీరోయిన్స్ గా సినిమాలు.. హీరోల పక్కన ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేటప్పుడు లేదా సాంగ్స్ విషయంలో ఓకే. కానీ.. పెళ్ళైన తర్వాత.. ప్రెగ్నన్సీ వచ్చాక కూడా కొందరు కంటిన్యూ చేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. ప్రెగ్నన్సీ వచ్చిన హీరోయిన్స్ బేబీ బంప్ అంటూ ఫోటోషూట్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కొద్దికాలంగా ఈ ట్రెండ్ ని […]
బాక్సాఫీస్ వద్ద ‘బ్రహ్మాస్త్ర‘ మూవీ కలెక్షన్స్ దూకుడు కొనసాగిస్తుంది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. వసూళ్ల పరంగా అసలు తగ్గడం లేదు. నెగటివ్ రివ్యూస్, బాయ్ కాట్ ట్రోల్స్ ని పక్కనపెట్టి, బ్రహ్మాస్త్ర మూడు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అయితే.. కంటెంట్ పరంగా వీక్ అని కామెంట్స్ పొందిన […]
గత కొన్ని రోజులుగా వరుస ప్లాఫ్‌లు చవి చూస్తున్న బాలీవుడ్ ఆశలన్ని బ్రహ్మాస్త్ర సినిమా మీదనే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, నాగాన్జున, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌని రాయ్ వంటి భారీ తారాగణం, బడ్జెట్‌తో.. గ్రాండీయర్‌గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌ను గట్టెంక్కించే సినిమాగా దీనిపై భారీ ఎత్తున్న ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అసలే బాలీవుడ్‌ను బాయ్‌కాట్ ట్రెండ్ వెంటాడున్న వేళ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్రహ్మాస్త్ర. […]