SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mumbai Police Detain Brother Of Arjun Rampals Girlfriend In Drugs Case

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ హీరో బావమరిది అరెస్ట్‌!

  • Written By: Dharani
  • Published Date - Fri - 22 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డ్రగ్స్‌ కేసులో ప్రముఖ హీరో బావమరిది అరెస్ట్‌!

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్‌. మత్తు పదార్థాల వినియోగం ఎంతటి ప్రమాదాలు కలగజేస్తుందో తెలిసి కూడా కొందరు.. వాటికి బానిసలవుతున్నారు. ఇ‍క డ్రగ్స్‌ వాడకం విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ వ్యవహారంలో ఇటు టాలీవుడ్‌ నుంచి అటు బాలీవుడ్‌ వరకు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. చాలామందిని విచారించారు కూడా.

ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా సోదరుడు డెమెట్రియాడెస్ ఏజిసిలాస్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా దేశస్థుడైన డెమెట్రియాడెస్ గత కొద్దికాలంగా ముంబైలో ఉంటున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో అర్జున్ రాంపాల్ భాగస్వామి గ్యాబ్రిలా డెమెట్రియాడెస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: డ్రగ్స్‌ రవాణాకు స్మగ్లర్ల ఐడియాస్‌కు ఖంగుతిన్న ఎన్సీబీ అధికారులుArjunrampalడ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డెమెట్రియాడెస్‌పై 2021 సెప్టెంబర్‌లో వారెంట్‌ జారీ అయ్యింది. ఎన్‌డీపీఎస్‌ కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది అతనిపై చర్య తీసుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసుల్లో ఆయన ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ కేసులో కూడా డెమెట్రియాడెస్ నిందితుడిగా ఉన్నాడు.

ఇది కూడా చదవండి: డ్రగ్స్‌ కేసులో నిహారికకు నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు!

గత ఏడాది సెప్టెంబర్ 21న ముంబైలోని ఎన్‌డీపీఎస్‌ కోర్టు డెమెట్రియాడెస్‌పై ఉత్తర్వులు జారీ చేయగా, దానిని అతను బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. అయితే తాజాగా అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో గోవాలో డెమిట్రియాడెస్‌ను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకొన్నారు. అప్పటి నుంచి గోవాలో రిమాండ్‌లో ఉన్నారు. గోవాలోని బాంబే హైకోర్టు పలుమార్లు అతడి బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: డ్రగ్స్‌ కేసులో కొత్త మలుపు.. సినీ తారాలందరికీ క్లీన్‌చిట్‌ లభించే చాన్స్‌?

గోవా హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. దీంతో అతడిని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించాలని ముంబై పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్స్‌ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bollywood Drugs Case
  • Drugs Case
  • hero
  • Latest Telugu Movie News
  • Mumbai Police
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Kabali Producer: డ్రగ్స్ కేసులో ‘కబాలి’ నిర్మాత అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం!

Kabali Producer: డ్రగ్స్ కేసులో ‘కబాలి’ నిర్మాత అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం!

  • ఇండస్ట్రీలో విషాదం: ప్రముఖ నటుడి మృతి.. సొంత అపార్ట్​మెంట్​లో..!

    ఇండస్ట్రీలో విషాదం: ప్రముఖ నటుడి మృతి.. సొంత అపార్ట్​మెంట్​లో..!

  • Amitabh Bachchan:అమితాబచ్చన్ అరెస్ట్? ఒక్క ట్వీట్ తో షాక్ లో ఫ్యాన్స్!

    Amitabh Bachchan:అమితాబచ్చన్ అరెస్ట్? ఒక్క ట్వీట్ తో షాక్ లో ఫ్యాన్స్!

  • Amitabh, Anushka Sharma: అమితాబ్, అనుష్క శర్మపై పోలీసులు సీరియస్.. అలా చేయడంతో!

    Amitabh, Anushka Sharma: అమితాబ్, అనుష్క శర్మపై పోలీసులు సీరియస్.. అలా చేయడంతో!

  • చదివింది పన్నెండు.. రోజుకు రూ.5 నుంచి రూ.10 కోట్లు..?

    చదివింది పన్నెండు.. రోజుకు రూ.5 నుంచి రూ.10 కోట్లు..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam