ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్. మత్తు పదార్థాల వినియోగం ఎంతటి ప్రమాదాలు కలగజేస్తుందో తెలిసి కూడా కొందరు.. వాటికి బానిసలవుతున్నారు. ఇక డ్రగ్స్ వాడకం విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. చాలామందిని విచారించారు కూడా. ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ కేసులో కీలక పరిణామం […]
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే డ్రగ్స్ విషయమైన చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్సీబీ అధికారులు అనన్య పాండే ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్, అనన్య పాండే నివాసల్లో కూడా ఎన్సీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్య పాండేను ఎన్సీబీ పోలీసులు ఆదేశించారు. కాగా క్రూయిజ్ షిప్లో జరగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగంపై ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన […]