డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. ఆ నిర్మాత నుంచి పోలీసులు భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఒక ప్రముఖ మోడల్, నటుడు మృతి చెందారు. సొంత అపార్ట్మెంట్లో ఆయన శవమై కనిపించారు. నటుడి మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆమె యువ నటి. ఎంచక్కా ప్రయత్నాలు చేసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ అలా జరగకపోయేసరికి అడ్డదారి పట్టింది. పోలీసులకు దొరికిపోయింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ షాకిచ్చింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే గతంలో రకుల్ ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రకుల్ ప్రీత్ సింగ్ […]
Aryan Khan: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ అమాయకుండని శుక్రవారం స్పెషల్ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సంఘటన జరిగిన సమయంలో ఆర్యన్ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు లభించలేదని తెలిపింది. సరైన ఆధారాలు లభించని కారణంగా ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించింది. మరో 14 మందిని ఛార్జ్‌షీట్లో చేర్చామని కూడా పేర్కొంది. […]
ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్. మత్తు పదార్థాల వినియోగం ఎంతటి ప్రమాదాలు కలగజేస్తుందో తెలిసి కూడా కొందరు.. వాటికి బానిసలవుతున్నారు. ఇక డ్రగ్స్ వాడకం విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. చాలామందిని విచారించారు కూడా. ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ కేసులో కీలక పరిణామం […]
డ్రగ్స్ కేసులో కీలక నిందితుడుని నార్కోటిక్ వింగ్ పోలీసులు అరెస్టు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లక్ష్మీపతిగా గుర్తించిన పోలీసులు నల్లకుంటలో బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిగా ఉన్నాడని తేల్చారు. అయితే నిందితుడు లక్ష్మీపతి హైదరాబాద్‌లో పలువురికి హాష్ ఆయిల్ సప్లై చేసేవాడని ఏడేళ్లుగా గంజాయికి బానిసై స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఇది కూాడా చదవండి: మేం ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాం.. మా జీవితాలను నాశనం చేయోద్దు! […]
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిహారికకు నోటీసులు కూడా జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సంఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. […]
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆర్యన్ ఖాన్ కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. ఇప్పటిదాకా ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆఫీసుకు వచ్చి వెళ్లాలని కోర్టు […]
ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు. సెలబ్రెటీల పిల్లలు, సినీ తారాలు డ్రగ్స్ కేసులతో సతమతమవుతుండగా తాజాగా హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో దాదాపు రూ.2 కోట్ల విలువైన 4.92 కేజీల మెపిడ్రెన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. డ్రగ్స్ తరలిస్తున్న కారు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సీజ్ చేశారు. మొదట కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తి వద్ద 4 గ్రాముల మత్తుపదార్థం దొరికింది. […]