దేశంలో ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి పెట్రోల్ ధరలు లీటర్ కు రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో వందలు వందలు డబ్బులు పెట్టలేక చాలా మంది ప్రజారవాణా వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం.. మరో దారి లేక ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల వైపు ద్రుష్టి పెడుతున్నారు. మార్కెట్ లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ఎన్నో ఉన్నాయి. వీటివల్ల మన జేబుపై ఎక్కువ భారం ఉండదు. […]
టూ వీలర్ అమ్మకాలపై కంపెనీలు ఆఫర్లు పెడుతుండడం సహజం. ‘ఐదు వేలో.. పది వేలో.. తగ్గింపు ధరలో ఇస్తాం..త్వరపడండి’ అన్నట్లుగా ప్రకటనలిస్తుంటాయి. అందులోనూ దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగ సమయాల్లో ఇలాంటి ప్రకటనలు ఎక్కువుగా కనిపిస్తుంటాయి. అయితే.. వీటన్నిటికీ భిన్నంగా హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఫ్రీగా టూ వీలర్ సొంతం చేసుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది. ఆ వివరాలు.. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎలా ఫేమస్సో.. కేరళలో ఓనం పండుగ అలానే ఫేమస్. ఆగస్టు […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో మామ పితా సాంగ్‌కు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఎంత పాపురల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే జానీ మాస్టర్‌కు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే కోరిక. తాజాగా అది నెరవేరబోతుంది. […]
షూటింగ్ సెట్లో హీరోలు చిరాకు పడటం, అసిస్టెంట్ డైరెక్టర్లని అప్పుడప్పుడు విసుక్కోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల సీరియల్ సెట్లో హీరో ఓవరాక్షన్ చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్ తో చెంపదెబ్బ తినడం మాత్రం.. బుల్లితెర ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆ బుల్లితెర హీరోపై ఏకంగా బ్యాన్ విధిస్తూ తెలుగు టీవీ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్‌తో చందన్ కుమార్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత […]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత లభించే క్రేజ్ ఎంత ఘనంగా ఉంటుందో.. గుర్తింపు రావడానికి అంతకన్నా ఎక్కువే కష్టపడాలి. ఎన్నో అవమానాలను ఎదుర్కొవాలి. నటీమణులకు ఈ ఇబ్బందులు కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. మీటూ ఉద్యమం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తనకు […]
ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్. మత్తు పదార్థాల వినియోగం ఎంతటి ప్రమాదాలు కలగజేస్తుందో తెలిసి కూడా కొందరు.. వాటికి బానిసలవుతున్నారు. ఇక డ్రగ్స్ వాడకం విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చాయి. చాలామందిని విచారించారు కూడా. ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ కేసులో కీలక పరిణామం […]
తెలుగు సినీ ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని గాయని సింగర్ సునీత. తనదైనశైలిలో పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఆవిడ మీడియా, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. ఎప్పుడన్నా సినిమా, టీవీ షోలలోనే ఎక్కువ కనిపిస్తుంటారు. కానీ, ఇప్పుడు సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఆవిడ కుమారుడి విషయంలో. అదేంటంటే త్వరలో సునీత కుమారుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ లో […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసిందో లేదో.. కంటెస్టెంట్లు అందరూ పుల్ బిజీగా మారిపోయారు. అందరూ సినిమాలపై కన్నేశారు. తాను హీరోగా రాబోతున్నట్లు గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ప్రకటించాడు జెస్సీ. తాజాగా తాను హీరోగా రాబోతున్న సినిమా పోస్టర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ ను బట్టి చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ లా ఉండబోయేలా ఉంది సినిమా. ముఖంపై రక్తంతో గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ ఇప్పుడు […]
రెబల్ స్టార్… కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అపోలో వైద్యులు మంగళవారం (నేటి) ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారని తెలియగానే సినీ వర్గాల వారు, అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం గురించి […]
తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై విశాల్ నిర్మించిన ‘చక్ర’ అనే సినిమాకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఈ కథను తొలుత తమకు చెప్పాడని, ఆ కథ నచ్చి సినిమా తీసేందుకు తాము సిద్ధపడ్డామని అయితే, ఆ తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడని లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకెక్కింది. అయితే ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అంతేకాదు లైకా ప్రొడక్షన్స్ కు రూ. 5 […]