SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vishal Wins The Chakra Case Lyka Penalty Madras High Court

నిజం న్యాయం ఎప్పుడూ విజయం సాధిస్తాయి : విశాల్

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 19 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిజం న్యాయం ఎప్పుడూ విజయం సాధిస్తాయి : విశాల్

తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై విశాల్ నిర్మించిన ‘చక్ర’ అనే సినిమాకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఈ కథను తొలుత తమకు చెప్పాడని, ఆ కథ నచ్చి సినిమా తీసేందుకు తాము సిద్ధపడ్డామని అయితే, ఆ తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడని లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకెక్కింది. అయితే ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అంతేకాదు లైకా ప్రొడక్షన్స్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ‘యాక్షన్‌’ సినిమా   నష్టాలను భరించడానికి విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే చేస్తానని అన్నాడట.   విశాల్‌ తన బ్యానర్‌లో సినిమా చేసుకోవడమే కాకుండా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాడని,  తమకు రూ.8.29 కోట్లు బాకీ ఉన్నాడు కాబట్టి అది చెల్లించే వరకు విశాల్‌ చక్ర సినిమా విడుదలను ఆపాలంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ అధినేతలు కోర్టుకెళ్లారు. అయితే మద్రాస్ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది.

ఈ సందర్భంగా ట్వట్టర్ ద్వారా విశాల్ స్పందిస్తూ న్యాయస్థానాల మీద తనకున్న నమ్మకం నిజమయిందని చెప్పాడు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందనే విషయం మరోసారి రుజువయిందని తెలిపాడు. కేసును కోర్టు డిస్మిస్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ‘చక్ర’ మూవీ విషయంలో ‘లైకా ’ సంస్థ నా పై పెట్టిన తప్పుడు కేసుని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అలాంటి తప్పుడు కేసు నా పై పెట్టి నా పరువుకు భంగం కలిగించేలా చేసినందుకు అలాగే కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు గాను వారికి రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది’ అంటూ విశాల్ తాజాగా చేసిన సంచలన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

LYCA Vishal‘చక్ర’ కథ పై పూర్తి హక్కులు మావే అంటూ..ఓ నిర్మాత ఆ చిత్రం రిలీజ్ కు ముందు కేసు వేసాడు. అలా రిలీజ్ ను అడ్డుకోవాలని చూసాడు. విశాల్ పై అక్కడి ఇండస్ట్రీ పెద్దలు కక్ష కట్టి ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చాలా రచ్చ చేశారు. కానీ అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని వాటికి సంబంధించి కేసు వేసిన నిర్మాత సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ కూడా చెల్లనివని కోర్టు తేల్చిపారేసింది. అయినప్పటికీ ఆ నిర్మాత ఇంకా తగ్గడం లేదు.ఈ కోర్టు కాకపోతే పై కోర్టు అన్నట్టు విశాల్ ను హెచ్చరిస్తున్నాడని చెన్నై మీడియా వర్గాల సమాచారం.

స్టార్ హీరోలు ధనుష్ విజయ్ కి సంబంధించిన పన్ను మినహాయింపుల కేసుల్లో హీరోల పిటీషన్లను కొట్టేసి షాక్ ఇచ్చింది. నిన్నటి రోజున సూర్య ఆస్తుల వ్యవహారం కూడా హియరింగ్ కి రావడం..వాటిపై కోర్టు కన్నెర జేసి మొత్తం డబ్బు కట్టాలని సూర్య పిటీషన్ కొట్టేసి తీర్పునిచ్చింది. తెలుగు- తమిళ నటుడైన విశాల్ కేసుపై కూడా భిన్నంగా మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ‘చక్ర’ మూవీలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది. ఎం.ఎస్‌.ఆనందన్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించలేదు.

Always believed that Justice will Prevail & Truth will Triumph,

The False Case against me & #Chakra Movie filed by LYCA has been dismissed by the Hon High Court of Madras today & hav ordered them to pay a penalty of Rs 5 lacs for foisting a false case & harassing me

— Vishal (@VishalKOfficial) August 18, 2021

Tags :

  • action
  • Chakra
  • hero
  • high court
  • Madras
  • vishal
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం!.. విశాల్ పొగరుపై అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం!.. విశాల్ పొగరుపై అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

  • త్వరలో విశాల్ పెళ్లి?.. వధువు ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

    త్వరలో విశాల్ పెళ్లి?.. వధువు ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

  • రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట!

    రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట!

  • Vishal: డేంజర్​లో విశాల్, శింబు కెరీర్! ఇక వీళ్ల పని అయిపోయినట్లేనా?

    Vishal: డేంజర్​లో విశాల్, శింబు కెరీర్! ఇక వీళ్ల పని అయిపోయినట్లేనా?

  • ర్యాపిడో, ఊబర్‌ లకు సర్కార్ షాక్.. అప్పటి వరకు సేవలు బంద్‌!

    ర్యాపిడో, ఊబర్‌ లకు సర్కార్ షాక్.. అప్పటి వరకు సేవలు బంద్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam