ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఓ పార్క్ లో సల్మాన్ ఖాన్ తండ్రికి హిందీలో రాసిన ఓ లేఖ లభించింది.. అందులో సల్మాన్ ఖాన్ ని చంపుతామని బెదిరింపులు ఉన్నాయి. ఇలా పలుమార్లు సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బీష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
సాధారణంగా సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందినవారికి కొంతమంది అగంతకులు బాంబు బెదిరింపు కాల్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. బెదిరింపు కాల్స్ తర్వాత పోలీసులు ఎంక్వేయిరీలో అవన్నీ ఫేక్ అని తేలిపోతున్నాయి.
సాంకేతికత ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగిపోతున్న టెక్నాలజీతో మనిషి జీవితం ఎంతో సులభతరం అవుతోంది. కానీ, సాంకేతికత వల్ల నష్టాలు ఉన్నాయని కూడా వాదిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల ఓ మనిషి ప్రాణం కాపాడబడింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది శృంగార తార రాకీ సావంత్. బాలీవుడ్ లో నటిగా, డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దు గుమ్మ భర్త రితేష్ సింగ్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత ఆమె సహ నటుడు ఆదిల్ ఖాన్ దురానీ ని కోర్ట్ మ్యారేజ్ చేసుకుంది. కర్ణాటకకు […]
ఇటీవల పలువురు సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార వేత్తలకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగడం.. అందులో కొన్ని ఫేక్ కాల్స్ గా కొట్టి పడేయటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ అతని కుటుంబ […]
బాలీవుడ్, సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్ అంటే తెలియని వాళ్లు ఉండరేమే. నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు పెడుతూ ప్రేక్షకులను ఉడికిస్తూ ఉంటుంది. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవలే ఆరోగ్యం బాలేదని ఆస్పత్రిలో కూడా చేరింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ పోస్టుల్లో జోరు పెంచింది. ఎప్పుడూ చలాకీగా పోస్టులు చేసే ఉర్ఫీ జావెద్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తనకు ఓ వ్యక్తి నుంచి వేధింపులు వస్తున్న విషయాన్ని […]
ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగ దిగిన ఫోటో షూట్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. జాతీయస్థాయిలో ఇదొక చర్చనీయాంశం అయింది. నెటిజన్లు రణవీర్ సింగ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 22న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇంటీవల ఓ […]
బాలీవుడ్ కండల వీరుడికి ప్రాణ భయం పట్టుకుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దానికి కారణాలూ లేకపోలేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ తాజాగా లైసెన్స్ ఉన్న గన్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం సల్మాన్ తీసుకున్న మరో నిర్ణయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ 2007లో కృష్ణ జింకను వేటాడాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడిపై కోర్టులో […]
చలన చిత్ర పరిశ్రమలో సినీ తారలది ప్రత్యేకమైన జీవన విధానం. వారు ఒక్కరే ప్రశాంతంగా ఎక్కడికై వెళ్తే చాలు అభిమానులు ఫొటోల కోసం ఎగబడతారు. దాంతో వారు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికే బాడీ గార్డు లను నియమించుకుంటారు. అదీ కాక అప్పుడప్పుడు తారలకు బెదిరింపు కాల్స్ సైతం వస్తూఉంటాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరోకు ‘నిన్ను చంపుతాం’ అని లేఖ రావడం కలకలం సృష్టించింది. దాంతో ఆ హీరోకి గన్ లైసెన్స్ ను తీసుకున్నాడు. […]
ఈ మద్య సెలబ్రెటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు, కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్తగా పెళ్లైన బాలీవుడ్ జంటకు చంపుతానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు కాస్త బాలీవుడ్ లో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు విశాల్ కౌశల్ ని గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకోవడం తెలిసిందే. ఇటీవల ఈ జంట […]