SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf Chapter 2 Movie Became 2 Highest Gross Collected Movie In India

KGF Chapter 2: దంగల్‌ రికార్డులు బ్రేక్‌.. కొనసాగుతున్న KGF-2 కలెక్షన్స్‌ సునామి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 5 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF Chapter 2: దంగల్‌ రికార్డులు బ్రేక్‌.. కొనసాగుతున్న KGF-2 కలెక్షన్స్‌ సునామి!

రికార్డ్స్‌.. రికార్డ్స్.. రికార్డ్స్‌.. రాఖీ డోంట్‌ లైక్‌ దెమ్‌, హీ అవోయిడ్. బట్‌ రికార్డ్స్‌ లైక్‌ రాఖీ భాయ్‌.. హీ కాంట్‌ అవోయిడ్‌! ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. సినిమా విడుదలై 3 వారాలు కావొస్తున్నా బాక్సాఫీస్‌ వద్ద మాత్రం హవా ఏ మాత్రం తగ్గలేదు. రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులు అయితే ప్రశాంత్‌ నీల్‌– రాకింగ్ స్టార్‌ యష్‌ లకు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం కూడా హిందీ మార్కెట్‌ లో 8.75 కోట్లు కలెక్ట్‌ చేసిందంటే రాఖీ భాయ్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్‌, వీక్‌ డేస్‌ అనే వ్యత్యాసం కనిపించడం లేదు. అయితే తాజాగా కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 కలెక్షన్స్‌ లో ట్రిపులార్‌, దంగల్‌ ను దాటేసింది.

BIGGG NEWS… #KGF2 surpasses #Dangal *lifetime biz*… NOW, 2ND HIGHEST GROSSING *HINDI* FILM… Glorious march towards ₹ 400 cr begins… [Week 3] Fri 4.25 cr, Sat 7.25 cr, Sun 9.27 cr, Mon 3.75 cr, Tue 9.57 cr, Wed 8.75 cr. Total: ₹ 391.65 cr. #India biz. #Hindi pic.twitter.com/PdImtreDrB

— taran adarsh (@taran_adarsh) May 5, 2022

ఇదీ చదవండి: విశ్వక్‌ సేన్‌ vs దేవి నాగవల్లి వివాదం.. అనసూయని లాగిన కరాటే కళ్యాణి!

వరల్డ్‌ వైడ్‌ కలెక్షన్స్‌ లో కాదులెండి.. డొమెస్టిక్‌ కలెక్షన్స్‌ లో ట్రిపులార్‌, దంగల్‌, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసింది. దేశంలో హైఎస్ట్‌ గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన సినిమాల జాబితాలో కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 రెండో స్థానానికి చేరింది. దాని తర్వాత ట్రిపులార్‌, దంగల్‌, బాహుబలి సినిమాలు ఉన్నాయి. దంగల్‌ సినిమాకి వరల్డ్‌ వైడ్‌ గా 2070 కోట్ల గ్రాస్‌ రాగా 1350 కోట్లు చైనా మార్కెట్‌ నుంచే వచ్చాయి. కేజీఎఫ్‌ వరల్డ్‌ గ్రాస్‌ విషయానికి వస్తే ఇప్పటికే 1100 కోట్లు దాటి పోయింది. ఇంక హిందీ కలెక్షన్స్‌ విషయానికి వస్తే.. బుధవారం వచ్చిన కలెక్షన్స్ తో కలిపి 391.65 కోట్లు కలెక్ట్‌ చేసింది. అంటే హిందీలో 400 కోట్ల క్లబ్‌ లో చేరేందుకు పెద్ద దూరం లేదనే చెప్పాలి. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమా కలెక్షన్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

India’s Biggest Blockbusters: #KGF2 overtakes #RRRMovie at the Domestic BoxOffice!

1. #Baahubali2
2. #KGFChapter2 (running)
3. #RRRMovie (running)
4. #Dangal
5. #Baahubali

Note : India Gross (All Langs) pic.twitter.com/hJ4Z0zx1X9

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 4, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bollywood
  • Dangal
  • KGF Chapter 2
  • prashanth neel
  • yash
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

    పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

  • గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

    గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam