ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో ప్రభాస్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నచిత్రం "ఆదిపురుష్". ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ విడుదల కాబోతున్నా.. ఫ్యాన్స్ లో మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి మనకు తెలిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి చిత్రంతోనే మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ మూవీతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. మరోసారి రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‘. మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ – హోంబలే ఫిలిమ్స్ కాంబోలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టాయి. అలాంటి కాంబోలో ప్రభాస్ తో సినిమా వస్తుందంటే […]
డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను లైనప్ చేసి ఫ్యాన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుండి డార్లింగ్ నుండి ఏ సినిమా వచ్చినా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని హై బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా […]
‘కేజీఎఫ్’.. పేరుకే కన్నడ సినిమా అయినప్పటికీ వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించింది. వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీలో హీరోగా చేసిన యష్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే సౌత్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ తీస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరదశకు వచ్చేసింది. దీంతో మూవీ టీమ్ కూడా ఫుల్ […]
డార్లింగ్ ప్రభాస్ వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ చేసి ఫ్యాన్స్ ని గ్యాప్ లేకుండా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. తదుపరి లైనప్ మాత్రం చాలా సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ పూర్తి చేసి.. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ K, మారుతీతో రాజా డీలక్స్ షూటింగ్స్ ని శరవేగంగా కంప్లీట్ చేసే […]
సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ మూవీలో తాత పాత్రలో కనిపించిన కృష్ణ జీ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిం సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ కు ఉన్నంత క్రేజ్ మరేదానికి ఉండదు. ఇక తమ అభిమాన హీరో పలానా డైరెక్టర్ తో సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. మరి వారి కోరికతో పాటుగా బోనస్ గా మరో బంపర్ ఆఫర్ ప్రేక్షకులు ఇవ్వనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహసన్ హీరోయిన్ గా ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న […]