SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Interesting Link Between Kgf 2 And Salaar Movie

‘KGF 2’ క్లైమాక్స్‌తో ‘సలార్’ టీజర్‌కి లింక్! ఏమి స్కెచ్ వేశావు నీల్ మావ?

కన్నడ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాన్ ఇండియన్ ఫిలిం ‘కె.జి.యఫ్’ సీక్వెల్ ‘కె.జి.యఫ్ 2’ కీ, టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది అనే విషయాన్ని కనిపెట్టారు నెటిజన్లు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Tue - 4 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘KGF 2’ క్లైమాక్స్‌తో ‘సలార్’ టీజర్‌కి లింక్! ఏమి స్కెచ్ వేశావు నీల్ మావ?

ఒకప్పుడంటే రేడియో, టీవీ, పేపర్స్, మ్యాగజైన్స్‌లో ప్రకటనలు లేదా గోడ మీద వాల్ పోస్టర్స్ చూస్తే తప్పించి సినిమా అప్‌డేట్స్ పెద్దగా తెలిసేవి కావు. కానీ ఇప్పడలా కాదు. ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో ప్రపంచ నలుమూలలకు వెళ్లి పోతుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల విషయంలో సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తుంది. మూవీ అనౌన్స్‌మెంట్ నుండి కలెక్షన్ల వరకు ప్రతీది వైరల్ అయిపోతుంటుంది. ఇక పాత చిత్రాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బ్రహ్మానందం ఫోటోలతో, సినిమాలోని సన్నివేశాలతో చేసే మీమ్స్ అయితే కిరాక్ అసలు. అలాగే సినిమాల్లో ఉండే ఆసక్తికరమైన అంశాలకు చెందిన న్యూస్ అయితే తెగ ట్రెండ్ అవుతుంటుంది. ఇప్పుడలానే కన్నడ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాన్ ఇండియన్ ఫిలిం ‘కె.జి.యఫ్’ సీక్వెల్ ‘కె.జి.యఫ్ 2’ కీ, టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది అనే విషయాన్ని కనిపెట్టారు నెటిజన్లు.

‘కె.జి.యఫ్ – చాప్టర్:1’ తో యావత్ ప్రపంచం చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు తిప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రెండో భాగం మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. అవలీలగా ఆ అంచనాలను అందుకోవడమే కాక వైయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ చేస్తున్నాడు ప్రశాంత్. క్రేజీ కాంబో కావడంతో ఆకాశమే హద్దు అనేలా భయంకరమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ డేట్ లాక్ చేశారు. జూలై 6 ఉదయం 5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ‘సలార్’ టీజర్ టైం ‘కె.జి.యఫ్ 2’ లోనే రాకీ భాయ్ రివీల్ చేసేశాడట. క్లైమాక్స్‌లో రాకీ భాయ్ మీద దాడి జరిగినప్పుడు సమయం తెల్లవారుజాము 5 గంటలు. షిప్‌లోని ఓ గడియారంలో టైం కనిపిస్తుంది. గంట ముల్లు 5 మీద, నిమిషాల ముల్లు 12 మీద ఉంది. దాన్ని హైలెట్ చేస్తూ.. ‘‘KGF 2 చివర్లోనే ‘సలార్’ టీజర్ టైం గురించి హింట్ ఇచ్చాడు. నీల్ మామ పెద్ద ప్లానే వేశాడు. రాకీ భాయ్‌కీ, ‘సలార్’ కీ ఏదో లింక్ ఉండే ఉంటుంది. లోకి యూనివర్స్ టైపులో ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే స్కెచ్ వేశాడు. సెప్టెంబర్ 28 నుండి బాక్సాఫీస్ ఊచకోతం పక్కా’’ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

In #Yash‘s #KGFChapter2 climax Rocky Bhai gets attacked at 5:12 AM and submerged in the sea.

Now #Prabhas‘ #SalaarTeaser is planned to release at the same time on July 6th..

Looks like a master plan from #PrashanthNeel to create a BRILLIANT connection between #KGF2 and #Salaar. pic.twitter.com/ctprzO6NLw

— Manobala Vijayabalan (@ManobalaV) July 3, 2023

Tags :

  • Prabhas
  • prashanth neel
  • Salaar Movie
  • Salaar Teaser
  • Tollywood Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam