ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బాహుబలి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది. అక్టోబర్ 31న దేశంలోని అన్ని భాషల్లో ఈ దృశ్యకావ్యం విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకించి బాహుబలి సినిమా ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు సంబంధించి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది. నిర్మాత శోభు ఎర్లగడ్డ అతని బృందం ఇచ్చిన హామీ మేరకు టీజర్ విడుదల చేశారు. […]
వెండి తెరపై కొన్ని ప్రత్యేకమైన జోడీలు ఎవర్ హిట్‌గా ఉంటాయి. ఆ జోడీ ఉంటే చాలు సినిమా హిట్ అంటారు ఫ్యాన్స్. ఒక్కోసారి ఆ జోడీ ఒక్కటవ్వాలని కూడా బలంగా కోరుకునే అభిమానులుంటారు. అలాంటి జోడీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రభాస్ వర్సెస్ అనుష్క. ఈ ఇద్దరి జోడీపై ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ వస్తోంది. టాలీవుడ్ వెండి తెరపై ప్రభాస్ అనుష్క జోడీకు మంచి పేరుంది. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు తక్కువే అయినా ఫ్యాన్స్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో లీక్ అయినట్టుగా భావిస్తున్న లుక్ అంచనాలను మరింతగా పెంచేస్తుంది. డార్లింగ్ కటౌట్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. ఆ వివరాలు మీ కోసం.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న బాహుబలి ప్రభాస్ తాజా సినిమా ఫౌజీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సీతారామం వంటి క్లాసికల్ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు […]
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాగా మారిన ప్రభాస్ గురించి ఎప్పటికీ విన్పించే ఒకే ఒక ప్రశ్న..అతని పెళ్లి ఎప్పుడు అనేదే. ఓ వైపు వయసు దాటుతోంది..పెళ్లి ఊసు కన్పించడం లేదు. మరో సల్మాన్ ఖాన్‌గా మారతాడా అనే వాదన కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ హింట్ ఇచ్చేసింది. ఆ వివరాలు మీ కోసం. సినిమా ఇండస్ట్రీలో రోజూ ఎవరో ఒకరి గురించి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అంశం గురించి చర్చ జరుగుతూనే […]
ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పేట్లు లేదు. చాలాకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజాసాబ్ సినిమా విషయంలో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. అభిమానుల్ని అంతగా కలవరపెడుతున్న ఆ విషయమేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరో ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. అయితే అన్నింటికంటే ముందుగా విడుదలకు సిద్ధమౌతున్న సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్. మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తోంది. […]
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. ఎన్నో సినిమాలలో అద్బుతమైన పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి కూడా ఒకరు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక వివాదాస్పదమైన పాయింట్ తో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ భారతదేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ప్రభాస్ అనే ఒక్క పేరు చాలు భారతీయ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడానికి. తెలుగు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో లెవెల్లోకి వెళ్లడం ఒక్క ప్రభాస్ కే అలా సాధ్యమైంది.
ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. ఇప్పటికే మన హీరోల ఒకప్పటి సినిమాలు మరోసారి థియేటర్స్ లో విడుదలై కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన ఒక సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. అది కూడా ప్లాప్ మూవీ. మరి ఆ సినిమా ఏంటి? ఎప్పుడు విడుదలవుతుంది?
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?