SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vivek Agnihotri On Salar Movie

సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి కూడా ఒకరు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక వివాదాస్పదమైన పాయింట్ తో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ భారతదేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Wed - 16 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి కూడా ఒకరు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక వివాదాస్పదమైన పాయింట్ తో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ భారతదేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. కాశ్మీర్ ఫైల్స్ విడుదల రోజునే తెలుగు అగ్రహీరోగానే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఇద్దరి మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోటీలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఘన విజయం సాధించి ఆ హీరో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా మళ్ళి ఇద్దరు కలిసి ఒకే రోజున తమ సినిమాలు విడుదల చేస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది

రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ సినిమా కి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా ప్రభాస్ సలార్ అనే మూవీ తో సెప్టెంబర్ 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పైగా సలార్ మూవీ ప్యూర్ పాన్ ఇండియా మూవీ. కెజిఎఫ్ మూవీ తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో కూడా కెజిఎఫ్ ని మించి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎంత పవర్ ఫుల్ కాంబినేషనో కూడా చెప్పక్కర్లేదు.

salaar

ఇంక అసలు విషయం లో కి వస్తే.. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో బాలీవుడ్ లో ది వాక్సిన్ వార్ అనే మూవీ విడుదలకి సిద్ధం కాబోతుంది. ఈ మూవీ కథ కూడా తన గత చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ కథ లాగానే పూర్తి భిన్నమైన కథ. కోవిడ్ టైం లో దేశం మొత్తం ఎలా అల్లాడిపోయింది. అలాగే ఆ టైం లో జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనలని కళ్ళకి కట్టినట్లు తన వ్యాక్సిన్ వార్ మూవీ లో వివేక్ అగ్నిహోత్రి చూపించబోతున్నాడు. అలాగే ఎంతో దైర్యంగా కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్ ని తయారు చేసిన శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని కూడా వివేక్ తన మూవీ లో చూపించబోతున్నాడు .ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ లో ఎంతో డేర్ తో హిందువుల మీద కాశ్మీర్ లో జరిగిన మారణహోమాన్ని చూపించిన వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు కోవిడ్ కి సంబందించిన కధాంశంతో తెరకెక్కతున్న ది వాక్సిన్ వార్ మూవీ లో ఏం చెప్పబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంది.

ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ది వాక్సిన్ వార్ మూవీ అండ్ సలార్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. సలార్ మూవీ సెప్టెంబర్ 28 న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ది వాక్సిన్ వార్ మూవీ కూడా సెప్టెంబర్ 28 న రిలీజ్ అవ్వబోతుంది .నిన్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా లో ది వాక్సిన్ వార్ మూవీ కి సంబంధించ టీజర్ ని రిలీజ్ చేసి సెప్టెంబర్ 28 న వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చెయ్యడంతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ఉలిక్కిపడింది. గతంలో వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ,ప్రభాస్ రాధేశ్యాం మూవీ లు ఒకే రోజు రిలీజ్ అయ్యి ఏ సినిమా విజేతగా నిలిచిందో తెలిసిందే.

DATE ANNOUNCEMENT:

Dear friends, your film #TheVaccineWar #ATrueStory will release worldwide on the auspicious day of 28th September 2023.
Please bless us. pic.twitter.com/qThKxTjPiw

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 15, 2023

Tags :

  • bollywood
  • Prabhas
  • Salaar Movie
  • Vivek Agnihotri
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

    పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

  • ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

    ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam