‘సలార్’ టీజర్ జులై 6 న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ప్రభాస్‌ని డైనోసర్‌తో పోల్చుతూ కొత్త తాత ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. టీజర్లో ప్రభాస్ కనిపించేది పది సెకన్లలోపే అయినా ముఖం చూపించకపోవడం ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘సలార్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టీజర్లో ప్రభాస్ పాత్రను ఆకాశానికెత్తేస్తూ ఎలివేషన్స్ ఇచ్చిన నటుడు ఎవరబ్బా? అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సలార్. కొన్ని వేల లక్షల వాట్స్ తో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంబంధించిన టీజర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. టీజర్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది.
కన్నడ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాన్ ఇండియన్ ఫిలిం ‘కె.జి.యఫ్’ సీక్వెల్ ‘కె.జి.యఫ్ 2’ కీ, టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది అనే విషయాన్ని కనిపెట్టారు నెటిజన్లు.