SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Prabhas Fans Started Salaar Release Date Countdown On Twitter

ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న ‘సలార్’ లేటెస్ట్ అప్ డేట్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 23 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న ‘సలార్’ లేటెస్ట్ అప్ డేట్!

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను లైనప్ చేసి ఫ్యాన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుండి డార్లింగ్ నుండి ఏ సినిమా వచ్చినా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని హై బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఆదిపురుష్, సలార్ లతో పాటు పాన్ వరల్డ్ స్థాయిలో ప్రాజెక్ట్ K, మారుతీ దర్శకత్వంలో ఓ చిన్న సినిమా లైన్ లో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ కూడా ఓకే అయి ఉంది.

ఈ క్రమంలో ప్రభాస్ నుండి ముందుగా మైథలాజికల్ జానర్ లో ‘ఆదిపురుష్’ రిలీజ్ కాబోతుంది. జూన్ రెండో వారంలో ఇది రిలీజ్ కాబోతుండగా.. ఆ తర్వాత సెప్టెంబర్ లో భారీ మాఫియా యాక్షన్ మూవీగా సలార్ రాబోతుంది. ఆదిపురుష్ గురించి మూవీ రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తుంది. కాబట్టి, దానిలో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎక్సపెక్ట్ చేయలేమని డార్లింగ్ ఫ్యాన్స్ కి తెలుసు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా భారీ విజువల్స్ తో సినిమా ఉండబోతుంది. అయితే.. ఆదిపురుష్ కంటే సలార్ పైనే ఎక్కువ అంచనాలు, ఫోకస్ పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఎందుకంటే.. ప్రభాస్ కటౌట్ కి పక్కా మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉండబోతున్నాయని సలార్ పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ – హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ కూడా సలార్ పై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణాలు. అయితే.. సంక్రాంతి నుండి జూన్ కి ఆదిపురుష్ వాయిదా పడేసరికి.. అది వచ్చిన కొద్దిరోజులకే సలార్ రాకపోవచ్చు అని అనుమానాలు, రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ, వీటిపై స్పందిస్తూ.. సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరాగందుర్.. ముందుగా చెప్పినట్లే సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా రిలీజ్ కన్ఫర్మ్ అని.. ‘#SalaarEuphoriaIn250Days’ అని హ్యాష్ ట్యాగ్ తో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. మొత్తానికి 2023లో ప్రభాస్ నుండి రెండు సినిమాలు పక్కా అయ్యేసరికి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆదిపురుష్ – సలార్ సినిమాలపై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

‘𝐑𝐄𝐁𝐄𝐋’𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/8vriMflG84

— Salaar (@SalaarTheSaga) August 15, 2022

He is path of your every success : Tollywood#SalaarEuophiraIn250Days https://t.co/ONkLqjpYs8

— Manoj🏹 (@kmanojnaik) January 22, 2023

Tags :

  • Hombale Films
  • Movie News
  • Prabhas
  • prashanth neel
  • Salaar Movie
  • social media viral
  • twitter trending
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam