ఈ మధ్యకాలంలో అభిమాన హీరోలకు సంబంధించి సినిమాల విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అభిమానులు. ప్రతి విషయంలో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఒకలా.. అంచనాలు రీచ్ అవ్వకపోతే మరోలా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రతి విషయాన్నీ క్యాల్కులేట్ చేస్తూ చూస్తున్నారు. సినిమా నుండి ముందు సాంగ్స్ వస్తాయి.. అవి హిట్టయితే సినిమా కూడా ఇరగ్గొట్టేసి ఉంటాడని మ్యూజిక్ డైరెక్టర్ ని ఆకాశానికి ఎత్తేస్తారు. […]
డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను లైనప్ చేసి ఫ్యాన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుండి డార్లింగ్ నుండి ఏ సినిమా వచ్చినా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని హై బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా […]
భీకర బ్యాటింగ్ లైనప్.. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం.. ఇదీ ఆసియా కప్ కు బయలుదేరే ముందు భారత్ పై సగటు క్రికెట్ అభిమానులకు ఉన్న అంచనా. ఈ క్రమంలోనే ఆసియా కప్ ప్రారంభం అయ్యింది. పాక్ పై, హాంకాంగ్ పై విజయాలతో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిందని ప్రత్యర్థి జట్లకు అర్ధం అయ్యింది. అదే ఊపులో సూపర్-4 లోకి అడుగు పెట్టిన టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. వరుసగా పాకిస్థాన్, శ్రీలంక చేతిలో […]
Pawan Kalyan: స్టార్ హీరోలు అప్పుడప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్స్ మార్చుతుంటారు. అవును.. వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ ఇష్టం.. మారుస్తారు అనిపించవచ్చు. ఏ హీరో మార్చినా అలాగే అనుకోని వదిలేస్తారు ఫ్యాన్స్. కానీ.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ డీపీ మార్చితే సోషల్ మీడియాలో ఎన్నడూలేని రచ్చ మొదలైంది. కేవలం ఫోటో మార్చితే ట్రెండ్ అవుద్దా అనిపించవచ్చు. తాజాగా పవన్ ట్విట్టర్ ఫోటో చేంజ్ చేయగానే ఒక్కసారిగా జాతీయ స్థాయిలో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – పాన్ ఇండియా రేంజి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందులోనూ ఓవైపు ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో, మరోవైపు కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాకే హీరోయిజం ఎలివేషన్స్ లో మాస్టర్ అనిపించుకున్నాడు. ఇంకేముంది.. సలార్ పోస్టర్ వచ్చింది.. ఫ్యాన్స్ […]
తెలుగు సినీ దర్శకులు హరీష్ శంకర్, బీవీఎస్ రవిల మధ్య జరుగుతున్న ట్వీట్స్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి ట్వీట్ పై ఒకరు చర్చనీయాంశమైన విమర్శలు పోస్ట్ చేస్తున్నారు. అధికారాన్ని అనుభవించమని ఒకరంటే… ట్వీట్స్ డిలేట్ చేయడం పిరికితనం అంటూ మరొకరు సూటిగా జవాబులను సంధించుకుంటున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పుడూ కలిసుండటమే చూస్తుంటాం. ఒకవేళ లోపల గొడవలేమైనా ఉన్నా పెద్దగా పబ్లిక్ లో డిస్కస్ చేయరు. విభేదాలను గుట్టుగానే పరిష్కరించుకుంటారు. […]
కరోనా మహమ్మారితో ఇండియా రెండేళ్లుగా పోరాడుతోంది. ఎందరో సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, బిగ్ షాట్స్ వరకు వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది కరోనా. ఇటీవల సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం ఎక్కువగా చూస్తున్నాం. టాలీవుడ్ – బాలీవుడ్ చాలామంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ నిర్ధారణ విషయాన్ని స్వయంగా సినీతారలే ప్రకటించడం విశేషం. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు దుల్కర్. […]
సోషల్ మీడియాలో స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై సినీ నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అతను చేసిన ట్వీట్ వివాదానికి తెరలేపి ఆఖరికి సైనాకి బహిరంగ క్షమాపణ చెప్పేలా చేసింది. తాజాగా యాక్టర్ సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా తాను చేసిన ట్వీట్ పై వివరణ ఇస్తూ, క్షమాపణలు తెలుపుతూ సైనాకి బహిరంగ లేఖ రాశాడు. Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 ఇటీవల పంజాబ్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ప్రపంచవ్యాప్తంగా 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప.. ఐదు భాషల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా కూడా పుష్పరాజ్ సత్తా చాటాడని చెప్పవచ్చు. థియేట్రికల్ రిలీజైన మూడు వారాలు పూర్తి కాగానే పుష్ప మూవీ జనవరి 7న OTT లో విడుదలైంది. The 🔥 is going to burn brighter! Watch […]
కరోనా మహమ్మారి విజృంభించిన ప్రతిసారి OTT ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరుగుతోంది. అందుకే పెద్ద చిన్నా సినిమాలనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యకాలంలో థియేటర్ల కంటే ఓటిటిల్లోనే ప్రేక్షకులు ఎక్కువ సినిమాలు చూస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ నాలుగు లేదా ఆరు వారాలకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి […]