SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Prabhas Suffering High Fever Cancelled His Movie Shoots

ప్రభాస్‌కు తీవ్ర అస్వస్థత.. షూటింగ్స్ క్యాన్సిల్.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 7 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభాస్‌కు తీవ్ర అస్వస్థత.. షూటింగ్స్ క్యాన్సిల్.. ఆందోళనలో ఫ్యాన్స్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి చిత్రంతోనే మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ మూవీతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. మరోసారి రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ప్రభాస్ నటించే ప్రతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

ప్రస్తుతం  డాల్లింగ్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. గత ఏడాది ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కన్నుమూశారు. దాంతో కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు. ఈ మద్య షూటింగ్స్ లో మళ్లీ బిజీ అయ్యారు ప్రభాస్. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీ షూటింగ్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ నిమగ్నమయ్యాడు ప్రభాస్. వీటితో పాటు మారుతి మూవీ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే. ఇలా వరుస పెట్టి  షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్.. తాజాగా అనారోగ్యానికి గురైనట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇటీవల వరుస బిజీ షెడ్యూల్ తో షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ప్రభాస్ పాల్గొంటున్న షూటింగ్స్ కి విరామం ఇచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో మారుతి మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కావాల్సి ఉంది. జ్వరం కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కి అనారోగ్యం అని తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Join Our Whatsapp Channel

ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ పూర్తి చేశాడు. పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ఓ మూవీలో నటించబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ ప్రకటించారు. ప్రభాస్ త్వరగా కోలుకొని ఆరోగ్యంతో రావాలని ఫ్యాన్స్ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

Tags :

  • Maruthi
  • nag ashwin
  • Prabhas
  • prashanth neel
  • Salaar Movie
  • tollywood news
  • viral fever
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • Prabhas | ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్!

    ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam