సినీ ఇండస్ట్రీ అంటే అదో రంగుల ప్రపంచం అనుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇందుకోసం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే వెండితెరపై నటించే వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని అనుకుంటారు.. కానీ కొంత మంది నటీనటుల జీవితాల్లో ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు ఉంటాయని పలు సంఘటనలు వెలుగు చూశాయి. అప్పటి వరకు వెండితెరపై వెలిగిపోయిన వారు ఛాన్సులు రాక […]
రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీ డోంట్ లైక్ దెమ్, హీ అవోయిడ్. బట్ రికార్డ్స్ లైక్ రాఖీ భాయ్.. హీ కాంట్ అవోయిడ్! ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. సినిమా విడుదలై 3 వారాలు కావొస్తున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం హవా ఏ మాత్రం తగ్గలేదు. రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు అయితే ప్రశాంత్ నీల్– రాకింగ్ స్టార్ యష్ లకు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం కూడా హిందీ మార్కెట్ లో 8.75 […]
ఓ సినిమా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే మాటలు కాదు. ప్రేక్షకుడు తాను పెట్టే టికెట్ ఖరీదుకు రెట్టింపు వినోదం లభిస్తుంది అనుకుంటేనే.. థియేటర్‌కి వస్తాడు.. అప్పుడు మాత్రమే ఓ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిగలగుతుంది. ఒకప్పుడు సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరడానికే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడా మార్కును ఫస్ట్‌డేనే దాటేస్తున్నాయి. ఇప్పుడంతా టార్గెట్ 500, 1000 కోట్లు. ఈ టార్గెట్‌ని కూడా కొన్ని సినిమాలు సునాయసంగా దాటేశాయి. ఇప్పటి వరకు […]
బాలీవుడ్ లో పర్ఫెక్షనిస్ట్ అంటే ముందుగా వినిపించే పేరు అమీర్ ఖాన్ దే. రీల్ లైఫ్ లో ఇంత పెర్ఫెక్ట్ గా ఉండే ఈ స్టార్ హీరో.., రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అమీర్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీనా దత్తాని ఇష్టపడి వివాహం చేసుకున్న అమీర్.. ఆమెతో 15 సంవత్సరాలు కాపురం చేశాక.., ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాక, రీనాకి విడాకులు […]