SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Aamir Khans 3rd Wedding With Daughter In Law

కూతురి వయసు అమ్మాయితో అమీర్ ఖాన్ 3వ పెళ్లి!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Thu - 8 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కూతురి వయసు అమ్మాయితో అమీర్ ఖాన్ 3వ పెళ్లి!

బాలీవుడ్ లో పర్ఫెక్షనిస్ట్ అంటే ముందుగా వినిపించే పేరు అమీర్ ఖాన్ దే. రీల్ లైఫ్ లో ఇంత పెర్ఫెక్ట్ గా ఉండే ఈ స్టార్ హీరో.., రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అమీర్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీనా దత్తాని ఇష్టపడి వివాహం చేసుకున్న అమీర్.. ఆమెతో 15 సంవత్సరాలు కాపురం చేశాక.., ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాక, రీనాకి విడాకులు ఇచ్చేశాడు. వెంటనే అప్పటి బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఓ సంతానం కూడా. కానీ.., మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. సుమారు 14 ఏళ్ళ కాపురం తరువాత ఇప్పుడు కిరణ్ రావుకి కూడా విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యాడు అమీర్ ఖాన్. నిజానికి అమీర్, కిరణ్ రావు మధ్య ఎప్పుడూ స్పర్ధలు వచ్చింది లేదు. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. అయితే.., సడెన్ గా ఈ జంట విడిపోవడానికి ఓ కుర్ర కథానాయిక కారణమని తెలుస్తోంది.

aamir khan to marry hyderabad girlదంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కి కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ మీ అందరికీ గుర్తుందా? తరువాత కాలంలో ఈమె “ది థగ్స్ అఫ్ హిందుస్థాన్ ” చిత్రంలోను అమీర్ సరసన నటించింది. అయితే.., ఈ జర్నీలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఫాతిమా ముంబైకి వచ్చినప్పుడల్లా అమీర్ తో క్లోజ్ గా ఉండేదని, ఇద్దరు కలిసి నైట్ పార్టీస్, ఔటింగ్స్ వెళ్లేవారని, ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. వీరిద్దరి వ్యవహారం అమీర్ భార్య కిరణ్ రావుకి కూడా చాలా కాలంగా తెలుసునని.., అయితే పరిస్థితి ఇంత వరకు వస్తుందని ఆమె ఉహించలేకపోయిందని సమాచారం. ఏదేమైనా.. రానున్న కాలంలో అమీర్, ఫాతిమా వివాహ బంధంతో ఒక్కటవ్వడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., ఈ వియషంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • aamir khan
  • Dangal
  • Fatima Sana Shaikh
  • kiran rao
  • Reena Dutta
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హృతిక్‌ వల్లే అమీర్‌తో నా బంధం తెగిపోయింది : కంగనా రనౌత్‌

హృతిక్‌ వల్లే అమీర్‌తో నా బంధం తెగిపోయింది : కంగనా రనౌత్‌

  • ఆమిర్ ఖాన్ పై విరుచుకుపడిన కంగనా రనౌత్! గొడవకు కారణం?

    ఆమిర్ ఖాన్ పై విరుచుకుపడిన కంగనా రనౌత్! గొడవకు కారణం?

  • అమీర్ ఖాన్‌కు ఏమైందీ.. ఆందోళనలో అభిమానులు..!

    అమీర్ ఖాన్‌కు ఏమైందీ.. ఆందోళనలో అభిమానులు..!

  • మాజీ భార్యతో కలిసి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పెషల్ పూజ!

    మాజీ భార్యతో కలిసి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పెషల్ పూజ!

  • అప్పిచ్చిన వాళ్లు ఇంటిమీదకి వచ్చారు.. ఆ టైమ్ లో నాన్న కష్టాలు చూసి ఏడ్చేశాను: ఆమిర్ ఖాన్

    అప్పిచ్చిన వాళ్లు ఇంటిమీదకి వచ్చారు.. ఆ టైమ్ లో నాన్న కష్టాలు చూసి ఏడ్చేశాను: ఆమిర్ ఖాన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam