కంగనా రనౌత్, అమీర్ ఖాన్‌లు విడిపోవటానికి కారణం హృతిక్ రోషనే అట. స్వయంగా ఈ విషయాన్ని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు రెండు స్టోరీలు పెట్టారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరో ఒకరి మీద తన మాటల తూటాలు సంధించే కంగనా.. ఈ సారి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడింది.
కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన అభిమానులను షాక్ గురి చేసిన అమీర్ ఖాన్.. ఇప్పుడు మరో ఫోటోతో ఆందోళన చెందే విధంగా చేశారు. ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న ఆయన నించున్న పరిస్థితిని చూసి ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు.
సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలొచ్చి విడాకులు తీసుకుంటే.. మళ్లీ కలవడం సంగతి అటుంచితే, మాట్లాడుకోవడం అనేది చాలా కష్టం. ఇది మనలాంటి ప్రజల విషయంలో జరుగుతుంది. కానీ సెలబ్రిటీల సంగతికొస్తే మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. టాలీవుడ్ సంగతి ఏమో కానీ నార్త్ హీరో లేదంటే హీరోయిన్లు మాత్రం.. విడాకుల తీసుకున్నా సరే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అంతే కానీ కలిసి పూజాలు చేసే సందర్భాలు మాత్రం చాలా అరుదు. కానీ ఇప్పుడు అలాంటిదే జరిగింది. దీంతో […]
సాధారంగా సెలబ్రిటీల జీవితాల గురించి చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్లకేమైంది ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటారు. కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి, రాజభోగాలు అనుభవిస్తారు అనుకుంటారు. కానీ ఇవన్నీ సంపాదించటానికి వారు ఎంత కష్టపడ్డది మాత్రం ప్రేక్షకులకు తెలీదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే నటీ, నటులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడిస్తుంటారు. అలాగే తన జీవితంలో ఎదుర్కొన కన్నీటి కష్టాల గురించి చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైయ్యాడు బాలీవుడ్ […]
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి స్టార్ హీరోలు ఇచ్చే స్టేట్ మెంట్స్ అభిమానులను షాక్ కి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ విషయంలో అభిమానులు షాక్ లోనే ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని ఆమిర్ చేసిన స్టేట్మెంట్ కారణం. అవును.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మొదటిసారి నటుడిగా లైఫ్ లో బ్రేక్ తీసుకుంటున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించాడు. దాదాపు ముప్పై ఐదేళ్లపాటు నటుడిగా బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేశానని.. […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ కి తీవ్రమైన గుండెనొప్పి రావండంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆక ముంబాయిలోని అమీర్ ఖాన్ గృహం పంచగనిలో ఆమె దీపావళి వేడుకలో పాల్గొన్నారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న ఆమెకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో అమీర్ ఖాన్ అక్కడే ఉండటంతో ఆమెను వెంటనే బ్రిచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జీనత్ హుస్సేన్ […]
వివాదాస్పద యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ తారలపై, బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం విరివిగా జరగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చాలా మంది డగ్ర్ వాడుతున్నారని అన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఈ మధ్య డ్రగ్స్ కేసులో […]
సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాయలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినీరంగంలో ప్రేమలు, డేటింగ్ లో సర్వ సాధారణం. ఎవరు.. ఎవరితో ఎప్పుడు లవ్ లో ఉంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారు చెప్పడం చాలా కష్టం. అందుకే దాదాపు ఎక్కువ మంది సెలబ్రిటీలు తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకి రానివ్వరు. చాలా తక్కువ మంది తమ లవ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. […]
ఇండియన్ బాక్సాఫీస్ ని సౌత్ ఇండియన్ సినిమాలు షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా బాలీవుడ్ టైం బాగాలేకో లేక ట్రెండ్ కి వెనకుండిపోయారో గానీ, పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ అదే కోవలో చేరింది. ఎప్పుడూ మంచి సబ్జెక్టు ఎంచుకుని సినిమాలు చేసే ఆమిర్.. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ దెబ్బకు […]