సినీ ఇండస్ట్రీ అంటే అదో రంగుల ప్రపంచం అనుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా వెండితెరపై కనిపిస్తే చాలు అనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇందుకోసం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే వెండితెరపై నటించే వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని అనుకుంటారు.. కానీ కొంత మంది నటీనటుల జీవితాల్లో ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు ఉంటాయని పలు సంఘటనలు వెలుగు చూశాయి. అప్పటి వరకు వెండితెరపై వెలిగిపోయిన వారు ఛాన్సులు రాక […]
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరో పెళ్ళికి సిద్దమయ్యాడా ?..అవును ఇప్పుడు ఇదే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావులు తమ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. మేము ఇద్దరు ఓ సరికొత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. బిడ్డను కూడా కలిసే చూసుకుంటామని సృష్టంగా తెలిపారు. ఇక ఇదంత బాగానే ఉన్నా.. తాజాగా మరో అంశంతో వార్తల్లోకి వచ్చాడు అమీర్ ఖాన్. […]
బాలీవుడ్ లో పర్ఫెక్షనిస్ట్ అంటే ముందుగా వినిపించే పేరు అమీర్ ఖాన్ దే. రీల్ లైఫ్ లో ఇంత పెర్ఫెక్ట్ గా ఉండే ఈ స్టార్ హీరో.., రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అమీర్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీనా దత్తాని ఇష్టపడి వివాహం చేసుకున్న అమీర్.. ఆమెతో 15 సంవత్సరాలు కాపురం చేశాక.., ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాక, రీనాకి విడాకులు […]