సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలొచ్చి విడాకులు తీసుకుంటే.. మళ్లీ కలవడం సంగతి అటుంచితే, మాట్లాడుకోవడం అనేది చాలా కష్టం. ఇది మనలాంటి ప్రజల విషయంలో జరుగుతుంది. కానీ సెలబ్రిటీల సంగతికొస్తే మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. టాలీవుడ్ సంగతి ఏమో కానీ నార్త్ హీరో లేదంటే హీరోయిన్లు మాత్రం.. విడాకుల తీసుకున్నా సరే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అంతే కానీ కలిసి పూజాలు చేసే సందర్భాలు మాత్రం చాలా అరుదు. కానీ ఇప్పుడు అలాంటిదే జరిగింది. దీంతో […]
సినిమా తీయడం అనేది అంత ఆషా మాషి వ్యవహరం కాదు. సినిమా తెరకెక్కించాలంటే చాలా డబ్బు అవసరం అవుతోంది. దర్శకుని బట్టి, హీరోలను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. అయితే చిత్ర బృందాలు వందల కోట్లు వెచ్చించి తమ సినిమాలోని సన్నివేశాలు అందంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధింత వ్యక్తి, శాఖల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. దీనికోసం కొంత మొత్తం లో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇండియన్ రైల్వే శాఖకు కూడా అలాగే […]
బాలీవుడ్ లో పర్ఫెక్షనిస్ట్ అంటే ముందుగా వినిపించే పేరు అమీర్ ఖాన్ దే. రీల్ లైఫ్ లో ఇంత పెర్ఫెక్ట్ గా ఉండే ఈ స్టార్ హీరో.., రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అమీర్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీనా దత్తాని ఇష్టపడి వివాహం చేసుకున్న అమీర్.. ఆమెతో 15 సంవత్సరాలు కాపురం చేశాక.., ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాక, రీనాకి విడాకులు […]
సినిమా వాళ్ళ పెళ్లిళ్లు మూడు నాళ్ళ ముచ్చటే అన్న ఓ అపవాదు చాలా కాలంగా ఉంది. కానీ.., ఈ రంగుల లోకంలో షష్ఠి పూర్తి చేసుకున్న ఆదర్శ దంపతులు కూడా చాలా మందే ఉన్నారు. ఇక.. సుదీర్ఘ కాలం కలసి ప్రయాణిస్తూ.. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా తోడ్పాటు అందించుకుంటున్న జంటలు కూడా ఎన్నో. ఈ లిస్ట్ లో ముందుగా వినిపించే జంట అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు. 15 ఏళ్ళ క్రితం వివాహ […]