గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాపై వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు.. వివాదాలకు దారి తీశాయి. ఇండస్ట్రీలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాలు తీసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఏం సాధించాడని అంటే..
కేజీఎఫ్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన వెంకటేష్ మహా.. తాను తలచుకుంటే కేజీఎఫ్ ని మించిన సినిమా తీయగలను అంటూ కామెంట్స్ చేశారు.
ఎవరికైనా సినిమాలు నచ్చనప్పుడు.. 'ఆ సినిమాలు నచ్చలేదు' అని చెప్పడానికి చాలా మార్గాలుంటాయి. ఒకటి నచ్చకపోతే.. వాటి గురించి మాట్లాడే అవసరం లేదు.. ఎందుకంటే ఆ సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక విషయాన్నీ నచ్చలేదు అని చెప్పాలనుకుంటే.. పద్ధతిగా చెప్పవచ్చు. లేదు.. మాకు నోరుంది.. ఇన్నాళ్లు దాచుకున్న విమర్శలన్నీ.. నోటికొచ్చినంత బూతులతో కలిపి విమర్శిస్తే.. ఖచ్చితంగా సీరియస్ పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
రోజురోజుకూ ఎన్నో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో జనాదరణ పొందేవి రెండు రకాలు. ఒకటి కంటెంట్ మీద నడిచేవి.. రెండు హీరో - డైరెక్టర్ లేదా ఆ సినిమాకున్న క్రేజ్ పరంగా నడిచేవి. కానీ.. కంటెంట్ ఉన్న సినిమాలకు రావాల్సిన క్రేజ్ కంటే.. ఎక్కువ క్రేజ్, కలెక్షన్స్ మాస్ సినిమాలకు వస్తుంటుంది. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ఇలాంటి తరుణంలో.. 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన KGF 2 సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. చాలా ఏళ్ళ తర్వాత ‘పఠాన్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. చెన్నైఎక్స్‌ప్రెస్ విడుదలైన పదేళ్లకు ‘పఠాన్‘ తో ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పఠాన్ కి ముందు చాలా సినిమాలు చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా ప్రొడ్యూసర్ గా కూడా నష్టాలను చవిచూశాడు. ఈ క్రమంలో కొడితే యాక్షన్ మూవీతో కొట్టాలని సిద్ధార్థ్ ఆనంద్, ఆదిత్య చోప్రా కాంబినేషన్ లో ‘పఠాన్’ చేశాడు. […]
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాల సంఖ్య పెరిగిందని చెప్పాలి. ఇటు బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేస్తూనే.. మరోవైపు ప్రపంచ దేశాలలో ఇండియన్ సినిమాలు ఉనికిని చాటుకున్నాయి. 2022.. తెలుగు సినీ ప్రేక్షకులకు మరో మెమోరీ కాబోతుంది. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు.. అంతకుమించి ప్లాపులు.. అన్నింటినీ మించి జనాలకు పేర్లు కూడా తెలియని సినిమాలెన్నో. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలు […]
యశ్.. ఈ పేరు ఇండస్ట్రీలోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని యశ్ జీవితంలో నిరూపించాడు. ఒక చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి టీవీ ఆర్టిస్టుగా తర్వాత మోడల్‌గా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. రూ.100 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్- యశ్ తో సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ.1,250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ […]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బంపర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2పై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను హై రేంజ్‌లో డైరెక్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా బంపర్ హిట్ సాధించడమే కాక.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాలో నటించిన […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సృష్టిస్తున్న రికార్డుల మోత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు రాజమౌళి రూపొందించిన మొదటి సౌత్ పాన్ ఇండియా మూవీ ‘బాహుబలి’ వచ్చి 7 ఏళ్లు అవుతోంది. అప్పటినుండి బాలీవుడ్ సినిమాలపై సౌత్ సినిమాల ఆధిపత్యం కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, సాహో, కేజీఎఫ్, పుష్ప సినిమాలతో పాటు.. ఈ ఏడాది విడుదలైన RRR, KGF 2 సినిమాల వరకూ బాలీవుడ్ మార్కెట్ లో కలెక్షన్స్ […]
KGF 2: ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన సినిమాలలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్ లో ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ సినిమా.. బడ్జెట్ కి రెండింతలు లాభాలను తెచ్చిపెట్టి, 2022 హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో […]