SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf 2 Movie 100 Days Special Video Release

KGF-2.. 100 డేస్ స్పెషల్ ట్రైలర్ రిలీజ్! లాస్ట్ లో అదిరిపోయే ట్విస్ట్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF-2.. 100 డేస్ స్పెషల్ ట్రైలర్ రిలీజ్! లాస్ట్ లో అదిరిపోయే ట్విస్ట్!

KGF 2: ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన సినిమాలలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్ లో ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ సినిమా.. బడ్జెట్ కి రెండింతలు లాభాలను తెచ్చిపెట్టి, 2022 హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో టాప్ లో నిలిచింది.

ఇక కేజీఎఫ్ 2 విడుదలై 100 రోజులు పూర్తయిన సందర్భంగా మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఏంటి 100 రోజులు పూర్తయితే కూడా స్పెషల్ వీడియోనా అని అనిపించవచ్చు. కానీ.. ఈ స్పెషల్ వీడియో సైతం ట్రైలర్స్ కి ఏమాత్రం తీసిపోకుండా రెడీ చేయడం విశేషం. ఇందులో కూడా కావాల్సినన్ని ఎలివేషన్స్ తో.. అదిరిపోయే మదర్ సెంటిమెంట్ తో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ‘100 ప్రామిసింగ్ డేస్ ఆఫ్ కేజీఎఫ్ 2’ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో రాఖీ భాయ్ చిన్నతనం.. తల్లికి చేసిన ప్రామిస్.. పెద్దయ్యాక సాధించిన సంపద.. చివరిగా సముద్రంలో షిప్ సీన్ వద్ద వీడియోని ముగించి.. మరోసారి సినిమా చూసిన ఫీల్ కలిగించారు. అయితే.. చివరలో ‘ఇది ఆరంభం మాత్రమే’ అని చెప్పడం కేజీఎఫ్ నుండి రాబోవు చాప్టర్స్ పై మరింత ఆసక్తి రేపుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఉందనే సంగతి విదితమే. కాబట్టి.. ఈ తాజా వీడియో ప్రకారం.. కేజీఎఫ్ చాప్టర్ 3తో కూడా ఆగదని అర్థమవుతుంది. మరి ఈ ‘100 డేస్ ఆఫ్ కేజీఎఫ్ 2’ స్పెషల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • KGF Chapter 2
  • latest tollywood news
  • Movie trailer
  • Prashant Neel
  • viral videos
  • yash
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • వీడియో: ప్రముఖ గుడికి యశ్‌ కుటుంబం.. కూతురు దక్షిణ ఎడమ చేత్తో వేయటంతో..

    వీడియో: ప్రముఖ గుడికి యశ్‌ కుటుంబం.. కూతురు దక్షిణ ఎడమ చేత్తో వేయటంతో..

  • ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో యష్.. ధర ఎంతంటే?

    ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో యష్.. ధర ఎంతంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam