ప్రస్తుతం 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. కేజీఎఫ్ 2 గురించి చేసిన కామెంట్స్ భారీ చర్చలకు తెరలేపాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్.. కేజీఎఫ్ పై 'నీచ్ కమిన్ కుత్తే' అంటూ ఘాటు విమర్శలు చేస్తూ.. హేళన చేశాడు. దీతో ఇప్పుడు వెంకటేష్ మాటలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీయగా.. అతనిపై ట్రోల్స్, విమర్శలతో దాడికి దిగారు నెటిజన్స్, మూవీ లవర్స్.
ఎవరికైనా సినిమాలు నచ్చనప్పుడు.. 'ఆ సినిమాలు నచ్చలేదు' అని చెప్పడానికి చాలా మార్గాలుంటాయి. ఒకటి నచ్చకపోతే.. వాటి గురించి మాట్లాడే అవసరం లేదు.. ఎందుకంటే ఆ సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక విషయాన్నీ నచ్చలేదు అని చెప్పాలనుకుంటే.. పద్ధతిగా చెప్పవచ్చు. లేదు.. మాకు నోరుంది.. ఇన్నాళ్లు దాచుకున్న విమర్శలన్నీ.. నోటికొచ్చినంత బూతులతో కలిపి విమర్శిస్తే.. ఖచ్చితంగా సీరియస్ పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
'దసరా' నుండి 'ఓరి వారి' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ లో పాల్గొన్న హీరో నాని.. మీడియా అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాడు. పుష్పలో అల్లు అర్జున్ తో పోల్చుతున్న ట్రోల్స్ పై నాని స్పందించాడు.
‘కేజీఎఫ్’.. మన దేశంలో తీసిన వాటిలో అద్భుతమైన సినిమా. మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన సినిమా. దీని తర్వాత కన్నడ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘కాంతార’. చెప్పాలంటే ఈ రెండింటిని నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ. అయితే ఈ రెండు చిత్రాలకు చాలా తేడా ఉంది. ఒకటి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూళ్లు సాధించగా.. మరొకటి రెండు పార్టులుగా రిలీజైన వేల కోట్ల వసూళ్లు సాధించింది. […]
ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన […]
‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు.. కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక ప్రొడ్యూసర్స్ కి వందల కోట్ల లాభాలు చూపించాయి. ప్రస్తుతం కన్నడలో మాత్రమే సినిమలు తీస్తున్న వీళ్లు.. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అన్ని భాషల్లోనూ మూవీస్ తీద్దామని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లే వేల కోట్లు పెట్టి మరీ సినిమాలు తీస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ హోంబలే అధినేత విజయ్ ఏం చెప్పారు? […]
మన జీవితంలో మరో ఏడాది ముగింపునకు వచ్చేసింది. ఎప్పుడైపోయిందో, ఎలా అయిపోయిందో తెలియకుండానే ఎన్నో మంచి మంచి అనుభూతులని గుర్తులుగా మిగుల్చుతూ చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమైపోయింది. గత రెండేళ్లు, కరోనా వల్ల సినిమాలని చాలావరకు ఓటీటీల్లోనే చూడాల్సి వచ్చింది. కానీ ఈ ఇయర్ మాత్రం అలా కాదు.. తిరిగి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు, పలు బ్లాక్ బస్టర్-హిట్ సినిమాల్ని చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్ లో పదుల […]
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ సినిమాలలో అవతార్ 2 ఒకటి. టైటానిక్, అవతార్ లాంటి వరల్డ్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ నుండి వస్తున్న మరో విజువల్ వండర్ ఈ అవతార్ 2. అవతార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 13 సంవత్సరాలకు తెరమీదకు రాబోతుంది. వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. అయితే.. సినిమా రిలీజ్ […]
ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హవా. థియేటర్లలోకి వెళ్లి చూడాలన్నా సరే.. ప్రేక్షకులు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలే కావాలని అంటున్నారు. అలా ఉంటేనే వెళ్తున్నారు. స్టార్ హీరో లేదంటే స్టార్ డైరెక్టర్ ఉన్నాడా అనే విషయాల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుందా అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు. అలా ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ లాంటి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వందల […]
థియేటర్లలో ‘కాంతార’ జోరు తగ్గట్లేదు. కలెక్షన్స్ ఆగట్లేదు. ఒరిజినల్ వెర్షన్ కన్నడలో 50 రోజులకు దగ్గర్లో ఉంది. ఇలాంటి టైంలో ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఇకపోతే గత కొన్ని వారాల నుంచి సినిమా ప్రేమికుల మధ్య డిస్కషన్ లో నిలిచిన మూవీ ఏదైనా ఉందంటే అది ‘కాంతార’ మాత్రమే. ఇక ఈ మూవీ కన్నడతో పాటు తెలుగు, హిందీలోనూ సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ‘కాంతార’ మరో […]