ఉపేంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, నటుడిగా, అంతకు మించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంని సెట్ చేసుకున్నారు. ఆలోచింపజేసే సినిమాలను తీయడంలో ఉపేంద్ర దిట్ట. అయితే ఆయన ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నారు. కన్నడలో హీరోగా చేస్తూనే.. అవకాశం ఉన్నప్పుడల్లా తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన కబ్జా మార్చి 17న విడుదలైంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి కేజీఎఫ్ సినిమాని ఆదర్శంగా తీసుకున్నారేమో అన్న ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ చూడగానే కేజీఎఫ్ వైబ్స్ రావడం, దానికి తోడు కన్నడ నుంచి ఉపేంద్ర హీరోగా సినిమా వస్తుండడంతో కబ్జా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తోంది. మెున్న కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన ఈ పరిశ్రమ నిన్న కాంతారతో ప్రభంజనం నెలకొల్పింది.
హీరోలు యువకులని ఎంతగా ప్రభావితం చేస్తారంటే.. తమ హీరోలా తాము కూడా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని అనుకునేంతగా ప్రభావితం చేస్తారు. మరి ఇంత ప్రభావితం చేసే హీరోలు.. రీల్ లైఫ్ లోంచి రియల్ లైఫ్ లోకి వస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రాకుండా ఎలా ఉంటాయి? ఏ ఈవెంట్ లోనో, ఫంక్షన్ లోనో కనబడితే.. ఎగబడి ఫోటోలు దిగాలి అనుకుంటారు. ఏదో ఒకరిద్దరు లేదా ఓ పది మంది ఫ్యాన్స్ సెల్ఫీలు అడిగారంటే అర్థముంది. మరీ 700 […]
యశ్.. ఈ పేరు ప్రస్తుతం భారతీయ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన యశ్.. నేడు దేశంలోనే స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. తన సినీ ప్రయాణంలో కేజీఎఫ్ అనేది ఓ అద్భుతం. ఈ సినిమాతో యశ్ కు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ లో రాఖీభాయ్ గా యశ్ నటన అనిర్వచనీయం. అందుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల […]
చిత్రపరిశ్రమలో ప్రసిద్ధ నవలలు, పుస్తకాల ఆధారంగా సినిమాలు రావడమనేది కొత్త కాదు. గతంలో ఎందరో మహనీయులు రాసిన నవలలను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఫిక్షనల్ స్టోరీస్, మాస్ మసాలా కథలను తెరపైకి తీసుకొచ్చారు. కమర్షియల్ గా రెండు దశాబ్దాలు ఫిక్షనల్ స్టోరీస్ హవా నడిచింది. కానీ.. కల్పిత కథలో కూడా సోల్ ఉంటే ఖచ్చితంగా సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. అందులోనూ సామాజిక అంశాలను జోడించి తీస్తే.. సినిమాలకు […]
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయటం సర్వ సాధారణం అయిపోయింది. దీన్నే సినిమా భాషలో మల్టీస్టారర్ అంటున్నారు. తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి.. వస్తున్నాయి. మార్చి నెలలో వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంనే ప్రముఖ శాండల్ వుడ్ స్టార్ యశ్‌తో రామ్ చరణ్ […]
యశ్.. ఈ పేరు ఇండస్ట్రీలోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని యశ్ జీవితంలో నిరూపించాడు. ఒక చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి టీవీ ఆర్టిస్టుగా తర్వాత మోడల్‌గా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. రూ.100 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్- యశ్ తో సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ.1,250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ […]
Viral Video: కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్. సినిమాలో ఆయన నటనకు చాలా మంది ఫ్యాన్స్‌గా మారిపోయారు. కొందరు ఆయనను కలవాలని తపిస్తుంటే.. మరికొందరు ఆయనలా గెటప్ మార్చుకుని.. గడ్డం, జుట్టు పెంచి సంతోష పడిపోతున్నారు. అలా గెటప్ మార్చుకున్న కొంతమంది అచ్చం యశ్‌లాగా కనిపిస్తూ ఉన్నారు. జనం డూప్లికేట్ రాకీ భాయ్‌లను నిజమైన యశ్ అనుకుని పొరపడుతున్నారు. తాజాగా, కొంతమంది యశ్ ఫ్యాన్స్ ఓ డూప్లికేట్‌ను నిజమైన యశ్ అనుకుని […]
ఈ ఏడాది భారతీయ వెండితెరకి ఫుల్ మీల్స్ వడ్డించిన సినిమాల్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఒకటి. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేసింది. కేజీఎఫ్ ఛాప్టర్ 1కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి భాగం ఎంత పెద్ద హిట్ […]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బంపర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2పై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను హై రేంజ్‌లో డైరెక్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా బంపర్ హిట్ సాధించడమే కాక.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాలో నటించిన […]