ఓ స్టార్ హీరోయిన్ ఒక పాపులర్ పొలిటీషియన్తో డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ జంటగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
పిల్లలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. వారితో ఆడుకుంటారు. అంతవరకు ఓకే.. కానీ ఓ నటి మాత్రం తన పిల్లలకు ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. అంతేగాక ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది.
తెరపై కనిపించేంత గొప్పగా ఉండవు సెలబ్రిటీల జీవితాలు. వారికి కూడా అనేక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమంత, శృతి హాసన్, నయనతార ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. తాజాగా సీరియల్ నటి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కనీసం తిండి కూడా తినలేకపోతోంది. ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో కూడా డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు. ఆ నటి ఎవరంటే?
చరణ్, ఎన్టీఆర్ ల వల్లే స్టార్ హీరోయిన్ కొడుకు అన్నం తింటున్నాడా? ఏ ఆ హీరోయిన్ దగ్గర బియ్యం, పప్పులు, ఉప్పు కొనుక్కోవడానికి డబ్బు లేదా? అని అనకండి. ఆమె అపర కోటీశ్వరురాలు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తరగనంత ఆస్తి ఉంది.. కానీ తన కొడుకు అన్నం తినడానికి చరణ్, ఎన్టీఆర్ లు కావాల్సి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ లు కనబడితేనే అన్నం తింటానని స్టార్ హీరోయిన్ కొడుకు మారాం చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?
రంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి.. అర్థంతరంగా మాయమైపోతుంటారు. రిచా గంగోపాధ్యాయ, కమలిని ముఖర్జీ,, సదా, పూర్ణ వంటి వారు ఆ జాబితాలో ఉంటారు. అయితే ఏకంగా సినీ పరిశ్రమకు రిటైర్ మెంట్ ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది ప్రముఖ నటి. ఇప్పుడు ఓ శుభవార్తతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
సెలబ్రిటీలు టాటూలు వేయించుకోవడం అనేది మామూలే. దీపికా పదుకొనె మెడ మీద ఒక టాటూ వేయించుకుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాటూ సీక్రెట్ ఏంటా అని నెటిజన్స్ సెర్చింగ్ చేస్తున్నారు.
హీరోయిన్ మీనా పెళ్ళికి ముందు ఒక హీరోని బాగా ప్రేమించిందట. ఆ హీరోకి పెళ్లి అని తెలిసినప్పుడు చాలా బాధపడిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకే ఎవరా హీరో?
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల దేశమంతా పులకరించిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా పండగ చేసుకునే రోజు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. అలాంటి రోజున నాటు నాటు పాటను, ఆర్ఆర్ఆర్ సినిమాని, ఒక తెలుగు సినిమాని అవమానించారని నెటిజన్స్ మండిపడుతున్నారు.