SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Deepika Pilli Emotional Words About Her First Movie With Sudigali Sudheer

Deepika Pilli: సుడిగాలి సుధీర్‌ సరసన హీరోయిన్ గా అవకాశం.. దీపికా పిల్లి ఎమోషనల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 30 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Deepika Pilli: సుడిగాలి సుధీర్‌ సరసన హీరోయిన్ గా అవకాశం.. దీపికా పిల్లి ఎమోషనల్‌!

వాంటెడ్ పండుగాడు.. టాలీవుడ్‌ లో చాలా గ్యాప్‌ తర్వాత టాప్‌ కమీడియన్స్‌ అందరినీ పెట్టి తెరకెక్కించిన సినిమా. అంతేకాకుండా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రానున్న చిత్రం ఇది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆమని, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్, అనసూయ, దీపికా పిల్లి, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా బృందం ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి.. పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.  కథ వినగానే శ్రీధర సీపాన అయితే కరెక్ట్ అని భావించినట్లు రాఘవేంద్రరావు చెప్పారు. ఇది కచ్చితంగా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌ టైనర్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

హీరోయిన్‌ గా ఇది దీపికా పిల్లికి మొదటి సినిమా. ఫస్ట్‌ మూవీనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టం అంటూ దీపికా పిల్లి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఫస్ట్ మూవీ సుడిగాలి సుధీర సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఒక టిక్‌ టాక్‌ స్టార్‌ నుంచి యాంకర్‌ గా, ఇప్పుడు హీరోయిన్‌ గా ఎదగడంపై దీపికా పిల్లి ఎమోషనల్‌ అయ్యింది.

  • ఇదీ చదవండి: బాహుబలి భామపై నెట్టింట ట్రోలింగ్‌! బుద్ది లేదా అంటూ రెచ్చిపోయారు!
  • ఇదీ చదవండి: శ్రీముఖి వీకెండ్‌ జోష్‌. ఛీర్స్ కొడుతూ.. అందాల రచ్చ!

Wantedpandugaadu

టాలీవుడ్‌ లో ఉన్న టాప్‌ కమీడియన్స్‌ అంతా ఒకే సినిమాలో నటించడంపై సునీల్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, సుడిగాలి సుధీర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తప్పకుండా ఇది ఇంటిల్లపాది చూసి నవ్వుకునే సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ఇంత మంది కమీడియన్స్‌ ఒకే సినిమాలో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • anchor vishnu priya
  • Deepika Pilli
  • K. Raghavendra Rao
  • latest tollywood news
  • Sudigali Sudheer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • సుధీర్ గుండెలపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ..

    సుధీర్ గుండెలపై వాలిన రష్మీ.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ..

  • అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

    వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam