తిరుమల శ్రీవారికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తగణం గురించి అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంక సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ లో ఏ ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. బుధవారం సినీ నటులు మెహరీన్, సుడిగాలి సుధీర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున వేర్వేరు సందర్భాల్లో హీరోయిన్ […]
బుల్లితెర మెగాస్టార్ గా పాపులర్ అయిన నటుడు, దర్శకుడు ప్రభాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ నటుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకొని.. మరోవైపు సినీ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ప్రభాకర్ అంటే జనాలకు దాదాపు 20 ఏళ్లుగా తెలుసు. కానీ.. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో పరిచయాలు కావాలంటే ఏదొక అద్భుతం చేసేయాలి లేదా అందరికంటే తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ విషయంలో ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. […]
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఆ తర్వాత ప్రేక్షకాదరణ బట్టి.. ఎక్సట్రా జబర్దస్త్ ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షో.. జబర్దస్త్ తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడీ ఎక్సట్రా జబర్దస్త్ కి నటుడు కృష్ణభగవాన్, సీనియర్ బ్యూటీ ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో అంతా స్కిట్స్ […]
ఇటీవల వినోదాన్ని అందించేందుకు టీవీ షోలకు పోటీగా తయారవుతున్నాయి ఓటిటి షోలు. ఇదివరకే సెలబ్రిటీ టాక్ షోలైనా, కామెడీ షోలైనా కేవలం బుల్లితెర ఛానల్స్ పేరు మాత్రమే వినిపించేవి. కానీ.. ఇప్పుడలా కాదు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు ఎంటర్టైన్ మెంట్ ని ఓటిటిలలో కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా ఆహా అందుబాటులో ఉంది. సినిమాలతో పాటు పలు ఎంటర్టైన్ మెంట్ షోలు అందిస్తున్న ఆహా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి […]
సాధారణంగా సెలబ్రిటీ హోదా వస్తే చాలామంది మాటతీరు, యాటిట్యూడ్ లో మార్పులు వస్తుంటాయని.. కొత్తగా వచ్చిన స్టేటస్ ని చూపిస్తూ బిల్డప్ కొడుతుంటారని అంటుంటారు. అలాంటి వారు అసలే లేరని చెప్పలేం. ఎందుకంటే.. అప్పుడప్పుడు బిల్డప్ కొట్టే పర్సనాలిటీలు ఎదురుపడుతుంటాయి. అయితే.. సాధారణ మెజీషియన్ స్థాయి నుండి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, బుల్లితెర ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయికి చేరుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ద్వారా, యాంకర్ రష్మీ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. […]
‘జబర్దస్త్’ రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతమైన కమెడియన్ లు వెలుగులోకి వచ్చారు. వారితో పాటుగా తన అందంతో, చలాకితనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పెద్ద పెద్ద సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ సోయగం. ఇక ఆమెతో పాటుగా ఓ చిన్నపాటి స్టార్ హీరోకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు […]
బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అనిపించుకున్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీల జంట ఒకటి. సినీ స్టార్స్ తో సమానంగా సుధీర్ – రష్మీ పెయిర్ కి క్రేజ్ ఉంది. వీరిద్దరూ ఏ షోలో కనిపించినా.. ఆ షో టిఆర్పీ రేటింగ్స్ అలా దూసుకుపోతాయి. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి పెయిర్, కెమిస్ట్రీని జనాలు ఆదరిస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ తో పాటు బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసి సినిమాలవైపు వెళ్ళిపోయాడు. సినిమాల […]
సుడిగాలి సుధీర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. అందులో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బుల్లితెర మెగాస్టార్ గా మారాడు. అలానే రష్మీ, సుధీర్ లా జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిద్దరి కోసమే షోలను చూసే వాళ్లు ఉన్నారంటే వారి జోడికి ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అయితే అనుకోని కారణాలతో సుధీర్ జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడు. […]
బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ అంటే.. మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ నుండి సినీ హీరోగా ఎదిగిన సుధీర్.. ఇప్పుడు తన సినీ కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టాడు. అందుకే కొంతకాలంగా అటు టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొదట సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసినా.. 2019లో ‘సాఫ్టువేర్ సుధీర్’ అనే మూవీతో హీరోగా మారాడు. ఆ సినిమా బాక్సాఫీస్ […]
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపువ్వా నవ్వించే కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్. ఏమిది సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో జబర్ధస్త్ కమెడియన్లు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో కొత్త షోలు పోటీగా వచ్చినా మద్యలోనే బ్రేక్ పడ్డాయి.. కానీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో టెలివిజన్ రంగంలో తన సత్తా చాటుతుంది జబర్ధస్త్. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన కమెడియన్స్ ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. షకలకశంకర్, […]