వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి. తాజాగా 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుపై విమర్శలు సంధించారు. పృథ్వీ ఎస్‌వీబీసీ చైర్మన్ అయినప్పుడు, రాఘవేంద్రరావుగారు అవినీతి పనులుచేశాడు. దాన్ని నేను కక్కిస్తాను అని అన్నాడట.. అప్పుడు తాను ఏం చేశానంటే..
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్మారెడ్డి కామెంట్స్‌ను నాగబాబు, రాఘవేంద్ర రావు ఖండించారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
RRR మూవీ ఆస్కార్ ఖర్చుపై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకు కారణమవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు ఫుల్ సీరియస్ అయిపోయారు. స్మూత్ వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ కూడా పెట్టేశారు.
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో వచ్చే యంగ్ బ్యూటీస్ ని, డైరెక్టర్స్ తమ సినిమాలకు తగ్గట్లు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక అలా వచ్చి పేరు తెచ్చుకున్న వాళ్లలో శ్రీలీల ఒకరు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లిసందడి’ లేటెస్ట్ మూవీతో ఈమె హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల తన అమ్మతో ఫోటోలు […]
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోయామన్నది ఇంపార్టెంట్. కొంతమంది చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్ అవుతారు. అలా రిజిస్టర్ అయిన వారిలో అపర్ణ ఒకరు. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ ఈమె చేసిన సినిమా పేరు చెబితే ఓహ్ ఈమెనా ఎందుకు తెలియదు అంటారు. ఆమె ఎవరో కాదు, సుందరకాండ సినిమాలో వెంకటేష్ సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించిన అపర్ణ. ఈ మూవీలో లెక్చరర్‌ని ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ […]
దర్శకేంద్రుడు, మౌన మునిగా.. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమాలకు కొత్త హంగులద్దిన ఘనత ఆయనది. ఎన్టీఆర్‌తో కూడా మాస్ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయించిన క్రెడిట్ ఆయన సొంతం. ఇక చిరంజీవి, నాగార్జన తరం హీరోలతోనే కాక.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో బన్నీతో సహా పలువురుతో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఆయనది. పొలిటికల్, సినిమా వేదికలపై పెద్దగా కనిపించని రాఘవేంద్రరావుకి తెలుగు దేశం పార్టీ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో రాఘవేంద్రారవుకి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. బన్ని వరకు అన్ని జనరేషన్ల హీరోలతో సినిమాలు తీశారు. రాఘవేంద్రరావుకి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. మాజీ సీఎంలు సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. పలు సందర్భాల్లో దాన్ని బయటకు వెల్లడించారు కూడా. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఆయన బలంగా కోరుకుంటారు. […]
వాంటెడ్ పండుగాడు.. టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత టాప్ కమీడియన్స్ అందరినీ పెట్టి తెరకెక్కించిన సినిమా. అంతేకాకుండా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రానున్న చిత్రం ఇది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆమని, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్, అనసూయ, దీపికా పిల్లి, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా బృందం ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి.. పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. […]
జేకే భారవి.. భక్తి చిత్రాల రచయితగా తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణం పోశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విజవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఆయన జీవితం.. ఒక్క సినిమా దెబ్బకు పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి వచ్చేశారు. లగ్జరీ కార్లలో తిరగాల్సిన వ్యక్తి.. ప్రస్తుతం ఓలా […]
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన హీరోగా ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఇందువదన. ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ సమర్పణలో మాధవి ఆదుర్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇందువదన టీజర్‌ను విడుదల […]