బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో పాపులర్ అయ్యింది విష్ణుప్రియ. తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ గా కనిపించే ప్రియ కూడా చాలా కష్టాలు పడింది.
యాంకర్ విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు పొందిన ఈ అమ్మడు... యాంకర్ గా చేస్తూ బుల్లితెరపై మెరిసింది. ఇటీవల కాలంలో తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. గతంలో మానస్ తో కలిసి ఓ పాటకు స్టెప్స్ వేసిన ఈ అమ్మాడు.. మరోసారి కూడా జతకట్టి సందడి చేసింది.
భీమినేని విష్ణుప్రియ.. యూట్యూబర్ గా, యాంకర్ గా, హీరోయిన్ గా తనని తాను ప్రూవ్ చేసుకుంది. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఇటీవల వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ సంగతి పక్కన పెడితే విష్ణు ప్రియకు మాత్రం కెరీర్ లో ప్లస్ అయ్యిందనే చెబుతున్నారు. గతంలో ఉన్న ఫాలోయింగ్ కంటే ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్, క్రేజ్ పెరిగిందనెే చెప్పాలి. గ్లామరస్ యాంకర్ గా […]
భీమినేని విష్ణుప్రియ.. ఈ భామకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ట్రోలింగ్ చేసిన వాళ్లే ఇప్పుడు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కవర్ సాంగ్స్ చేస్తూ జోరు పెంచేసింది. సినిమాల్లో కూడా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. వాంటెడ్ పండుగాడు సినిమాతో నటిగా తన కెరీర్ లో తొలి అడుగుపడింది. అక్కడి నుంచి తన వెండితెర […]
ఈ మధ్యకాలంలో హ్యాకర్ల బెడద ఎక్కువైంది. సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని వారి సోషల్ మీడియాల ఖాతాలను హ్యాక్ చేస్తుంటారు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యక్ అయ్యాయి. అయితే సదరు సెలబ్రిటీలు వెంటనే గుర్తించి.. అభిమానులను అలెర్ట్ చేస్తున్నారు. ఇలా పలువురు ప్రముఖల అకౌంట్లను హ్యాక్ చేసి అశ్లీల వీడియోలు సైతం పోస్ట్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బుల్లితెర యాక్టర్, ఫేమస్ యాంకర్ విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ కూడా […]
తెలుగులో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ భీమినేని. కొన్నాళ్ల క్రితం వరకు బుల్లితెర మీద పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. చేతి నిండా ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలోకూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్, రీల్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. ఇక కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రసుత్తం వెబ్ […]
ఆంటీ ఈ పదం కొన్ని రోజలు పాటు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయ్యింది. ఆంటీ పదం మీద వచ్చినన్ని మీమ్స్ ఇక దేని మీద వచ్చి ఉండవు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ చుట్టూ ఈ ఆంటీ వివాదం నడిచింది. లైగర్ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన ట్వీట్ కాస్త వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆంటీ అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ […]
శేఖర్ మాస్టర్.. అటు ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోలు- హీరోయిన్లతో పని చేస్తూనే ఇటు ప్రైవేట్ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అలా తాజాగా జరీ జరీ పంచె అంటూ ఓ సాంగ్‌ని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ సాంగ్‌లో శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ మానస్- విష్ణుప్రియ కూడా ఉన్నారు. శేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులకు విష్ణుప్రియ– మానస్ డాన్స్ […]
Vishnu Priya: మహిళలకు బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేల ఏళ్ల నుంచి బంగారు ఆభరణాలు మహిళకు ప్రీతిపాత్రంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా బంగారం విషయంలో ఆడవాళ్ల టేస్ట్ మారలేదు. పేద వాళ్లైనా.. డబ్బున్న సంపన్నులైనా ఇందుకు అతీతం కాదు. తాజాగా, ప్రముఖ బుల్లితెర నటి విష్ణు ప్రియ తన పుట్టినరోజు గిఫ్ట్‌గా భారీ బంగారాన్నే పట్టేసింది. భర్త సిద్ధార్థ్ వర్మతో లక్షల విలువ చేసే బంగారాన్ని కొనించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ […]