ఈమె ఫేమస్ యాంకర్. ఆరడుగుల పొడుగు ఉండటమే కాదు అందంతోనూ ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. చూస్తే మీరు కచ్చితంగా మెల్ట్ అయిపోయారు. మరి ఎవరో గుర్తుపట్టారా?
తన గ్లామరస్ షో కట్టిపడేస్తుంటుంది విష్ణుప్రియ. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రత్యేక సాంగ్స్‌తో అలరిస్తుంది. గంగులు అనే సాంగ్‌తో ముందుకొచ్చింది. కాగా, విష్ణుప్రియ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో మాట బయటపెట్టింది.
బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో పాపులర్ అయ్యింది విష్ణుప్రియ. తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ గా కనిపించే ప్రియ కూడా చాలా కష్టాలు పడింది.
బుల్లితెర యాంకర్లు సైతం స్టార్ హీరోయిన్స్ కి మించిన బోల్డ్ నెస్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. అలాంటి బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. టీవీ షోలకు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తనకంటూ స్పెషల్ క్రేజ్ వచ్చాక.. బోల్డ్ గా తయారై.. టీవీ షోలకు దూరంగా ఉంటోంది.
యాంకర్ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. గత నెలలో అమ్మ చనిపోవడంతో ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది. తాజాగా మరోసారి భావోద్వేగానికి లోనైంది.
యాంకర్ విష్ణుప్రియ.. ఒక య్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగింది. యాంకర్ గా రాణిస్తూనే అటు హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు సాగించింది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది. ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కన్నతల్లి కాలం చేశారు. గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచినట్లు స్వయంగా విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తన […]
బుల్లితెర గ్లామర్ బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ పేరు ఖచ్చితంగా ఉంటుంది. పేరుకే బుల్లితెర యాంకర్ అయినా.. వెండితెర హీరోయిన్స్ ని మించిన రేంజ్ లో విష్ణుప్రియ అందాలను షో చేస్తుంటుంది. గతంలో టీవీ షోలు చేసేటప్పుడు నార్మల్ గానే ఉండేది. కానీ.. ఎప్పుడైతే షోలు ఆపేసిందో అప్పటినుండి ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ కి అందాల ట్రీట్ ఇస్తోంది. అంతెందుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కాబట్టి.. కొద్దికాలంగా విష్ణుప్రియ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు […]
టీవీ షోలు సినిమాలకేం తగ్గట్లేదు. డ్రామాకు డ్రామా, కామెడీకి కామెడీ, రొమాన్స్ కు రొమాన్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నారు. ఇక షోలనగానే ఈటీవీనే గుర్తొస్తుంది. ప్రతి పండక్కి కచ్చితంగా ఓ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. మొన్నటికి మొన్న న్యూయర్ కు ఇలానే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ప్రోగ్రాంని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రోమో విడుదల చేయగా, […]
ఇటీవల సోషల్ మీడియా క్రేజ్ తోనే టీవీ షోలు.. సినిమాలంటూ చాలామంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసుకుంటూ కనిపించిన వారు.. ఇప్పుడు సెలబ్రిటీలుగా సర్ప్రైజ్ చేస్తున్నారు. కొందరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నా.. టీవీ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సినిమాలలో కనిపించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఈ మధ్య వరుస బోల్డ్ […]
అసలే దీపావళి. ఆపై చలికాలం. ఇలాంటి టైంలో బయటేం తిరుగుదాం. మంచిగా ఇంట్లో కూర్చుని అలా మొబైల్ చూస్తూ గడిపేద్దాం. ఇలా అనుకునే వాళ్లు చాలామందే! అలా ఇన్ స్టా లేదంటే ఫేస్ బుక్ లో స్క్రోలింగ్ చేస్తుంటారు. మీమ్స్ చూస్తూ టైంపాస్ చేస్తుంటారు. అసలే పండగ సెలబ్రేషన్స్ తో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు. ఇలాంటి టైంలోనూ ఫొటో షూట్స్ తో పలువురు సెలబ్రిటీలు సెగలు పుట్టిస్తున్నారు. ధరించినవి సంప్రదాయ దుస్తులు అయినా సరే తగ్గేదే […]