ఇటీవల వినోదాన్ని అందించేందుకు టీవీ షోలకు పోటీగా తయారవుతున్నాయి ఓటిటి షోలు. ఇదివరకే సెలబ్రిటీ టాక్ షోలైనా, కామెడీ షోలైనా కేవలం బుల్లితెర ఛానల్స్ పేరు మాత్రమే వినిపించేవి. కానీ.. ఇప్పుడలా కాదు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు ఎంటర్టైన్ మెంట్ ని ఓటిటిలలో కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా ఆహా అందుబాటులో ఉంది. సినిమాలతో పాటు పలు ఎంటర్టైన్ మెంట్ షోలు అందిస్తున్న ఆహా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి […]
పాత సంవత్సరం వెళ్ళిపోయి.. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పార్టీ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు? ఇయర్ ఎండ్ ని, న్యూ ఇయర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. గతంలో అంటే.. ఏమి తెలిసేది కాదేమో! ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా! ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ కి అప్ […]
బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విజయవాడకు చెందిన ఈ బ్యూటీ… టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది. అలా వచ్చిన గుర్తింపు ద్వారా.. యాంకర్‌గా అవకాశం రావడంతో.. తనను తాను నిరూపించుకుంది. ప్రస్తుతం బుల్లితెర మీద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్‌గా రాణించడమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది దీపికా పిల్లి. డ్యాన్స్, కామెడీ షోలకు యాంకర్‌గా చేసిన దీపికా పిల్లి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. […]
ఈ మధ్య కాలంలో కామెడీ షోల హవా ఎక్కువయిపోయింది. ప్రతీ ఛానల్‌నూ ఓ కామెడీ షో పుట్టుకొస్తోంది. ఆఖరికి కొన్ని ఓటీటీలు కూడా కామెడీ షోలకు జై కొడుతున్నాయి. జనాల్ని ఆకర్షించడానికి దీన్నో మంచి మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కూడా ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అయిపోయింది. ‘‘కామెడీ స్టాక్ ఎక్సైంజ్’’ పేరిట ఓ కామెడీ షోకు శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రముఖ బుల్లితెర కమెడియన్స్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఈ షోలో […]
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ మరో వినూత్నమైన కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ పేరిట ఒక సరికొత్త కార్యక్రమాన్ని పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఎన్నో విభిన్న కార్యక్రమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆహా ఇప్పుడు ఇప్పుడు అనిల్ రావిపూడితో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన కొత్త ప్రోమోని కూడా విడుదల చేసింది. అన్‌స్టాపబుల్, షెఫ్ మంత్రా వంటి షోలను సక్సెస్ చేసుకుని.. ఇప్పుడు ఈ కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ని […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టిక్ టాక్ వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వారంతా చాలా తక్కువ టైంలో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఆ విధంగా టిక్ టాక్ వీడియోలతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ.. దీపికా పిల్లి. మొదట సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న దీపికా.. సడన్ గా కామెడీ స్టార్స్ అనే కామెడీ షో యాంకర్ గా, డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో టీమ్ లీడర్ గా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎంత […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షో ‘బిగ్ బాస్’. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ తో దూసుకపోతున్న షోల్లో ఇది ఒకటి. బిగ్ బాస్ మొదట హిందీ భాషలో ప్రసారమైంది. అక్కడ మంచి ఆదరణ పొందింది. అనంతరం వివిధ భాషల్లో కూడా మొదలై.. విజయవంతగా సాగుతోంది. తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 6వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ ఆరవ సీజన్ కోసం బిగ్ […]
ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయంటే.. ఆ వెంటనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల నుండి అప్ కమింగ్ హీరోల వరకూ ఎవరి సినిమాలైనా ప్లాప్ టాక్ వస్తే అంతే. సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు మినిమమ్ నాలుగు వారాల నుండి ఎనిమిది వారాల ఓటిటిలో రిలీజ్ అవుతాయని సినీ నిర్మాతల కమిటీ నిర్ణయించింది. అయితే.. సినిమాలు థియేటర్లలో కాస్తో కూస్తో ఆడితే అలాంటి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు. అదే […]
తెలుగులో అమితైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు 5 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని.. త్వరలో ఆరో సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది. అయితే బిగ్‌బాస్ 5 మాత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనేది వాస్తవం. ఆ తర్వాత వచ్చిన బిగ్‌బాస్ ఓటీటీ కూడా ఆశించిన మేర ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ 6 పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సారి మెరుగైన టీఆర్పీ సాధించాలని […]