SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Anushka Shetty Gets Marriage Proposal From Tollywood Star Director

అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అనుష్క శెట్టి.. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని నటి. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. యోగా టీచర్‌గా వర్క్ చేస్తూనే సినిమా ప్రయత్నాలు ప్రారంభించిన ఈ బెంగుళూర్ భామకి పూరి జగన్నాథ్ - నాగార్జున ‘సూపర్’ సినిమాతో ఛాన్స్ ఇచ్చారు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Wed - 12 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అనుష్క శెట్టి.. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని నటి. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. యోగా టీచర్‌గా వర్క్ చేస్తూనే సినిమా ప్రయత్నాలు ప్రారంభించిన ఈ బెంగుళూర్ భామకి పూరి జగన్నాథ్ – నాగార్జున ‘సూపర్’ సినిమాతో ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ మూవీలోనే అందాల ఆరబోతతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారి చూపు తన వైపు తిప్పుకుంది. సీనియర్, యంగ్ హీరోల పక్కన కమర్షియల్ సినిమాల్లో ఆడిపాడుతున్న అనుష్క కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిన సినిమా ‘అరుధంతి’. జేజమ్మ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించలేం అన్నంతగా ఒదిగిపోయింది. ఈ క్యారెక్టర్ తన కోసమే పుట్టిందని డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అరుంధతి’ తో వచ్చిన స్టార్ డమ్ వల్ల ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌ అయ్యింది. ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాలతో ప్రేక్షకులను అబ్బురపరచింది.

‘సైజ్ జీరో’ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క శరీరంలో ఆ తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. ‘నిశ్శబ్దం’ ఓటీటీలో రిలీజ్ అయింది కానీ స్క్రీన్ మీద కనిపించి ఇప్పటికి 3 ఏళ్లయిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ చేస్తుంది. ఆగస్టు 4న ఈ సినిమా విడుదల కానుంది. అనుష్క గురించి తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదే ఆమె పెళ్లి విషయం. గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అనుష్కని తన ఇంటి కోడల్ని చేసుకోవాలని భావించారట. తన కుమారుడు ప్రకాష్‌ని పెళ్లి చేసుకుంటావా? అని అనుష్కని అడిగితే తను సున్నితంగా తిరస్కరించిందట.

ఇది గతంలో జరిగిన విషయం అంటూ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది. రాఘవేంద్ర రావు తన కూమారుడికి పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మొదటగా అనుష్కనే అనుకున్నారట. ఇదే విషయం చెబితే అనుష్క, తనకిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిందట. దీంతో ముంబైకి చెందిన కనికతో ప్రకాష్ పెళ్లి చేశారు రాఘ వేంద్రరావు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఒక సారి అడిగి చూద్దాం అనే ఆలోచన రాఘ వేంద్రరావు మనసులో ఉండేదట కానీ ఎందుకో అనుష్కని ఆడగలేకపోయారట.

Tags :

  • anushka marriage
  • anushka shetty
  • K. Raghavendra Rao
  • Miss Shetty Mr Polishetty Movie
  • Tollywood Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

    ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam