SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » Sumantv Khadgam Program Introduced Alcoholics Anonymous Organization

Khadgam Program: మద్యానికి బానిసలయ్యారా.. మారాలని కోరుకుంటున్నారా.. మీకోసమే ఇది!

  • Written By: Dharani
  • Published Date - Sat - 21 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Khadgam Program: మద్యానికి బానిసలయ్యారా.. మారాలని కోరుకుంటున్నారా.. మీకోసమే ఇది!

మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గాల వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం  అంటే మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను నాశనం చేస్తుంది. ప్రస్తుత సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాల వెనక ప్రధాన కారణం మద్యపానం. తాగిన మనిషి విచక్షణ కోల్పోతాడు.. ఆ మత్తులో తాను ఏం చేస్తున్నాడో తెలియదు.. తన మీదకు తనకు కంట్రోల్‌ ఉండదు. మరి పరిస్థితులను ఎలా కంట్రోల్‌ చేయగలుగుతాడు.. వెరసి ఆ మత్తులో దారుణాలు చోటు చేసుకోవడం.. ఎన్నో కుటుంబాలు బలవ్వడం జరుగుతుంది.

ఇక మద్యపానం చేసే వ్యక్తి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాగుడుకు అలవాటు పడిన పెద్దలను చూసి.. ఆ కుటుంబంలో మరి కొందరు అలా తయారవుతారు. ఇక మద్యం కోసం డబ్బులు కావాలి.. ఇంట్లో ఉండవు.. ఏం చేస్తాం అప్పులు చేస్తాం.. అలా చేస్తు పోతూ.. అప్పులపాలవుతాం. చివరకు ఏదో ఓ రోజు ఆ అలవాటే ప్రాణాలు తీస్తుంది. ఫలితంగా వారి మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడతాయి. మరి వారిని ఎవరు ఆదుకోవాలి.. ఎవరు ముందుకు రారు. పైగా ఛీ కొడతారు. తాగి తాగి చచ్చాడు అంటారు తప్ప సానుభూతి చూపరు.

ఇది కూడా చదవండి: Alcohol: మందుబాబులకు చిక్కులే: మద్యం తాగాలంటే.. భార్య అనుమతి తప్పనిసరి!narayana

ఇక మరి కొందరు ఉంటారు.. తాము చేసేది తప్పు అని తెలుసు.. ఆ వ్యసనం నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎందరో సైక్రియాట్రిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం శూన్యం. అదుగో అలాంటి వారి కోసం పుట్టుకొచ్చిన సంస్థ AA ఆల్కహాలిక్స్‌ అనానీమస్‌(Alcoholics Anonymous). 65 సంవత్సరాల క్రితం ఇండియాలో ప్రారంభమైన ఈ సంస్థ.. మద్యానికి బానిసలైన ఎందరో వ్యక్తులకు పునర్‌జన్మ ప్రసాదించింది. వారి కుటుంబాల్లో సంతోషాలను తిరిగి తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి: Viral Video: క్లాస్‌లో లవర్‌ ను ముద్దాడిన అబ్బాయికి షాకింగ్ ట్విస్ట్!

ఇలాంటి అద్భుతమైన సంస్థను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చింది సుమన్‌ టీవీ. జేడీ లక్ష్మి నారాయణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఖడ్గం కార్యక్రమం ద్వారా AA సంస్థను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది సుమన్‌ టీవీ. ఈ సంస్థ ద్వారా మద్యపానం నుంచి విముక్తులైన వ్యక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ సంస్థ ఎలాంటి కండీషన్‌లు పెట్టకుండా.. డబ్బులు తీసుకొకుండా.. ఎందరో జీవితాలను మార్చింది. మద్యపానినికి బానిసలైన వారు.. ఆ అలవాటు నుంచి బయటపడాలనుకునే వారికి ఈ సంస్థ చివరి అవకాశంగా నిలుస్తోంది. ఇక కార్యక్రమంలో ఈ సంస్థకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ నంబర్లును ప్రచురించారు. మరి ఈ సంస్థ మద్యపానానికి బానిసలైన వారిని ఎలా మారుస్తుంది.. ఎలాంటి పద్దతులు ఫాలో అవుతుంది వంటి పూర్తి వివరాల కోసం వీడియోని చూడండి.

ఇది కూడా చదవండి: తప్పతాగి.. పెళ్లి చేసుకున్న మగాళ్లు.. మత్తు దిగాక అదిరే ట్విస్ట్‌!

Tags :

  • addictive
  • alcohol
  • Jd Lakshmi Narayana
  • Khadgam
  • latest telugu news
  • SumanTV
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

  • మద్యం సేవించి యువతుల వీరంగం.. పోలీసులతోనే గొడవకు దిగారు

    మద్యం సేవించి యువతుల వీరంగం.. పోలీసులతోనే గొడవకు దిగారు

  • Offers On Alcohol: మద్యం ప్రియులకు శుభవార్త.. రెండు బీర్లు కొంటే మరో బీర్ ఫ్రీ!

    Offers On Alcohol: మద్యం ప్రియులకు శుభవార్త.. రెండు బీర్లు కొంటే మరో బీర్ ఫ్రీ!

  • మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ..

    మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ..

  • యాక్సిడెంట్ లో నా పళ్ళు ఊడిపోయి, లిప్ కట్ అయింది: MB చౌదరి!

    యాక్సిడెంట్ లో నా పళ్ళు ఊడిపోయి, లిప్ కట్ అయింది: MB చౌదరి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam