సోషల్ మీడియా ద్వారా ట్రెండ్ అవుతున్న న్యూస్ ప్రజెంటర్, యూట్యూబర్ తనకు జరిగిన యాక్సిడెండ్ గురించి తెలిపింది. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యానని తెలపింది. ప్రస్తుతం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలనుకున్న వారికి టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ కావటం చాలా కష్టం. అందుకే సుమన్ టీవీ ఓ కోర్సును తీసుకువచ్చింది.
యూట్యూబ్‌లో కొత్తగా ఛానల్ మొదలుపెట్టాలనుకునే వారికి ప్రముఖ డిజిటల్ టీవీ సుమన్ టీవీ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌ను తీసుకువచ్చింది.
బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది. వారికి ధీటుగా స్టార్‌డం సంపాదించుకుంది. అంతలోనే ఉన్నట్లుండి మృతి చెందింది. మళ్లీ ఇన్నేళ్ల మళ్లీ సిల్క్ స్మిత జనాల ముందుకు వచ్చేసింది. నమ్మడం లేదా.. అయితే ఇది చదవండి.
ఈ సమాజంలో ఆడపిల్ల ఎవరి మద్దతు, రక్షణ లేకుండా బతకడం అంటే అది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అది కూడా మతిస్థిమితం లేని అమ్మాయి అయితే తప్పకుండా తల్లిదండ్రుల వద్దే ఉండాలి. అలాంటి ఓ ఆడకూతురు ఇంటి నుంచి తప్పిపోయింది. కన్నబిడ్డను దూరం చేసుకున్న ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. సుమన్ టీవీ చొరవతో ఆ తండ్రీకూతుళ్లు మళ్లీ ఒక్కటయ్యారు.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు మహిళలకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ సీఈవో మహిళలకు తన శుభాకాంక్షలు తెలిపారు.
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటడు జగపతి బాబు. రియల్ జీవితంలో విభిన్నమైన ఆలోచనలతో ముందుకెళ్తాడు. తానో పెద్ద స్టార్‌ను అన్న గర్వం ఏ కోశాన లేకుండా.. సింపుల్‌గా అందరితో కలిసిపోతారు. అలాంటి జగపతి బాబు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ వివరాలు..
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెండు రోజుల క్రితమే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా టీమ్ అంతా.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. డిజిటల్ మీడియాలో నంబర్ వన్‌గా రాణిస్తున్న సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. వాల్తేరు […]
ప్రస్తుత కాలంలో.. ఎవరు ఎంత పెద్ద చదువు చదివినా సరే.. అందరి లక్ష్యం ఒక్కటే.. మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇక ప్రస్తుతం కాలంలో మంచి ఉద్యోగం అంటే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని టక్కున చెబుతారు. అయితే ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు.. మరి వారందరికి సాప్ట్‌వేర్ ఉద్యోగం సాధిస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఒక్క ఇంజనీరింగ్ అనే కాదు.. ఏ కోర్స్ చదివినా సరే.. ఉద్యోగం పొందే […]
పిల్లలే లోకంగా బతుకుతారు తల్లిదండ్రులు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే.. తల్లిదండ్రులు విలవిల్లాడతారు. నవ మాసాలు తల్లి కడుపులో ఉండి.. భూమ్మీదకు వచ్చిన బిడ్డ.. బోసి నవ్వులు చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారు. బుడి బుడి అడుగులు వేస్తూ.. వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా పలికే మాటలు వింటూ మురిపిపోతారు. వయసుతో పాటు పిల్లల ఎదుగుదల చూసి సంతోషిస్తారు. కానీ దురదృష్టవశాత్తు.. వయసు పెరుగుతున్న కొద్ది.. పిల్లల తీరులో మార్పు లేకపోతే.. చిన్న వయసులోనే […]