సినిమా అనేది అన్ని రంగులు కలిపి ఓ మంచి పెయింటింగ్ ని రెడీ చేయడం లాంటిది. ఒక్కో రంగులో ఒక్కో ఎమోషన్.. ఆ ఎమోషన్స్ వెనుక మర్చిపోలేని సంఘటనలు.. వాటిని అల్లుకొని బంధాలు, బాధ్యతలు.. వీటికి తోడు జీవిత లక్ష్యాలు.. ఇన్ని రంగులను కలగలిపి అందమైన సినిమా పెయింటింగ్ రెడీ చేసి.. థియేటర్స్ అనే ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తే.. ఎలా ఉందో చూసి ఫలితం డిసైడ్ చేసేవారే ప్రేక్షకులు. అలా కృష్ణవంశీ అనే దిగ్గజ దర్శకుడు.. ‘ఖడ్గం’ అనే […]
కృష్ణవంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. అనేక విభిన్న చిత్రాలను తెరకెక్కించిన వంశీ.. తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఖడ్గం’ మూవీ అప్పట్లో ఓ సెన్సెషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ 2002 విడుదలైంది. ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలు పోషించగా.. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు […]
మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గం వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను నాశనం […]
మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గాల వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం అంటే మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను […]
ఈ సమాజంలో ఆడ, మగ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ అని మూడో వర్గం కూడా ఉంది. వారు ఉన్నారని అందరికీ తెలుసు. వారిని రోజూ రోడ్డు మీదో, రైలులోనో, సిగ్నల్స్ దగ్గరో చూస్తూనే ఉంటాం. వారు కూడా అందరితోపాటు ఈ సమాజంలోనే బతుకుతున్నారు. కానీ అందరిలా బతుకుతున్నారా? అందరిలా బతికే అవకాశం వారికి దొరుకుతోందా? అనేదే ప్రధాన ప్రశ్న. ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో అధిక శాతం వ్యక్తులు చేసే వృత్తి భిక్షాటన, పడుపు వృత్తి అని […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల మూఢనమ్మకాల వల్ల అంధుడైన ఓ వ్యక్తి క్రికెటర్ గా ఎలా ఎదిగాడు అన్నదే మహేందర్ వైష్ణవ్ కథ. మనిషి జీవితంలో సర్వేంద్రియానం నయనం […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె 8 నెలల గర్భవతి.. ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. 14 టైర్ల పెద్ద ట్రక్కు ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆ ప్రమాదంతో జీవితం తల్లకిందులైంది. […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఓ అనుకోని సంఘటనతో మొత్తం జీవితమే అంధకారంలో కూరుకుపోయింది. కన్న కలలు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. జీవించడమమే ఇంక వ్యర్థం అనుకునే పరిస్థితి […]
అవినీతిపరులకు సింహస్వప్నంలా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సుమన్ టీవీతో కలిసి చేస్తున్న సరికొత్త ప్రయత్నం పేరే ‘ఖడ్గం’. జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని చీల్చేద్దాం, ధర్మ ఖడ్గంతో అధర్మాన్ని అంతం చేద్దాం, శాంతి ఖడ్గంతో అశాంతిని తరిమి కొడదాం.. అంటూ ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలపై చర్చించే దిశగా ఖడ్గం కార్యక్రమం ఉండబోతోంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 8న సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఆ సందర్భంగా విడుదల చేసిన మొదటి […]
అవినీతిపరులకు సింహస్వప్నంలా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారంలో ఉండి అవినీతి భావజాలానికి తెరలేపిన ఎంతో మంది వ్యక్తిత్వాలను గురించి ప్రజలలో అవగాహన కల్పించిన పవర్ ఫుల్ పోలీస్ గా సుపరిచితమే. ఎల్లప్పుడూ సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ.. ఆయన మోటివేషనల్ స్పీచ్ లతో యువతలో చైతన్యం కల్పిస్తున్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆధ్వర్యంలో సుమన్ టీవీ ముందుకు తీసుకొస్తున్న సరికొత్త ప్రోగ్రామ్ ‘ఖడ్గం’. జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని చీల్చేద్దాం, ధర్మ […]