కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం ‘బీఎస్ఎఫ్’ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 1635
అర్హతలు:
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్):
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్):
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్):
ASI (స్టెనోగ్రాఫర్):
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: ఏఎస్‌ఐ – నెలకు రూ.29,200 – 92,300; హెడ్ కానిస్టేబుల్ – రూ.25,500 – 81,100 గా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఆగస్టు 20
దరఖాస్తు చివరి తేదీ: ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సెప్టెంబర్ 06 చివరితేదీ కాగా.. రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ పోస్టులకు సెప్టెంబర్ 28.
నోటిఫికేషన్:
పూర్తి వివరాలకు https://rectt.bsf.gov.in/ ను సందర్శించండి.
ఇదీ చదవండి: HDFC స్కాలర్‌షిప్.. 1వ తరగతి నుంచి పీజీ వరకు అందరూ అర్హులే..!
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. 6,432 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలివే!