ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉంది. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండగా లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉంది. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండగా లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు మెట్రో శుభవార్తను అందించింది. మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుద చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆ పోస్టులకు ఎంపికైన వారికి లక్ష రూపాయల వరకు జీతం అందించనున్నది. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? అర్హత నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంస్థ:
మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టులు : 88
26 సూపర్వైజర్ (ఆపరేషన్), 12 మెయింటెయినర్, 9 సూపర్వైజర్, 9 మెయింటెయినర్ (ట్రాక్షన్), 8 సూపర్వైజర్ (ట్రాక్షన్), సూపర్వైజర్ (ట్రాక్), స్టోర్, అసిస్టెంట్ హెచ్ఆర్ అండ్ అకౌంట్స్ 2 -2 పోస్టులు.
విద్యార్హతలు:
10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం:
రూ. 20 వేల నుంచి రూ. 1 లక్ష
దరఖాస్తు ఫీజు:
జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులు.. రూ. 590
రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు.. రూ. 295
దరఖాస్తులు ప్రారంభ తేదీ:
జూలై 31 2023
దరఖాస్తులకు చివరి తేదీ:
ఆగస్టు 31 2023
అధికారిక వెబ్ సైట్: