ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉంది. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండగా లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
డిప్యూటి కలెక్టర్ తన పదవికి రాజీనామా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సాధారణంగా వస్తుంటాయి, వెళ్తుంటాయి. బాధలు ఎక్కువైనపుడు తీవ్ర మనోవాధనకు గురవుతుంటారు. బాధలను పంచుకునే వారికోసం ఎదురుచూస్తుంటారు.
సాధారణంగా వర్షాల కాలంలో ఇళ్లలోకి పాములు, తేళ్లు లాంటివి వస్తుంటాయి. పట్టణాల్లో కాస్త తక్కువే అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి. ఇళ్లలోకి పాములు రావడంతో భయంతో వణికిపోతున్నారు. ఆ మద్య కర్ణాటకలోని శివమొగ్గలో ఒక ఇంట్లో షూస్ లో పాము దూరింది.. ముందుగా చూసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడప్పుడు వాహనాల్లో పాములు దాక్కొని ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లో పాము దూరడంతో […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వైరల్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇక టిక్ టాక్ వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కొంత మంది డ్యాన్స్ లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ దుమ్మురేపుతున్నారు. ఇటీవల కాలంలో సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. […]
గురు బ్రహ్మా.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర అంటారు. తల్లిదండ్రులు కనీ పెంచితే వారికి విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులను చేసే బృహత్కర బాధ్యత గురువులు తీసుకుంటారు. అందుకే గురువులను దేవుడితో పోల్చుతారు. ఈ కాలంలో ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు.. డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులకైనా తెగబడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం పరుల సేవకు తమ జీవితాన్ని అర్పిస్తున్నారు. ఓ గురువు తన జీవిత కాలం కష్టపడిన సొమ్ము పేద విద్యార్థులకు విరాళంగా […]
మధ్యప్రదేశ్- మంచి పని చేయాలంటే ఒకటి రెండు మార్గాలే ఉంటాయి. కానీ చెడు పని చేయాలంటే మాత్రం ఎన్నో మార్గాలుంటాయని నిరూపించారు స్మగ్లర్లు. మామూలుగా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు పట్టబడిపోతున్నామని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఈ సారి ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వార రవాణా మొదలుపెట్టారు గంజాయి స్మగ్లర్లు. గంజాయి సరఫరాపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ […]
స్పెషల్ డెస్క్- ఓ ఇద్దరు ముగ్గురు దొంగలు ఓ ఇంట్లో దొంగతనానికి వస్తారు. కాస్త అమాయకులైన ఆ దొంగలకు ఆ ఇంట్లో దొంగిలించేందుకు ఏం దొరకవు. ఇంట్లో విలువైన వస్తువులు గాని, డబ్బులు గానీ ఉండవు. దీంతో దొంగలు ఇంట్లో ఉన్నవాళ్లపై కోప్పడతారు. ఇంతి పెద్ద ఇళ్లు కట్టుకుని, ఇంట్లో ఏంలేకపోతే మాలాంటి దొంగలు ఎలా బతకాలని సలదాగా కామెంట్ కూడా చేస్తారు. ఇలాంటి ఘటనలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అదే నిజ జీవితంలో […]
నేషనల్ క్రైం– ఇటీవల దేశంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నేరాలు మాత్రం ఆగడం లేదు. మొన్నా మధ్య మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటకువచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మునిర్ ఇప్పటి వరకు మొత్తం 75 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. బంగ్లాదేశ్ కు చెందిన ఈ […]
మధ్యప్రదేశ్- ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా చాలా మంది వివక్షకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమిచుకున్న వారు ఇప్పటికీ కుల, వర్గ కట్టుబాట్ల మధ్య నలిగిపోతున్నారు. అందుకే చాలా మంది ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్న సందర్బాల్లో ప్రేమించి, పెళ్లి చేసుకుని, చాలా కాలం తరువాత తిరిగి వచ్చాక కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు ప్రేమికులపై గ్రామస్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మేజర్లైన ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. […]