8వ తరగతి పాసయ్యారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. డ్రైవింగ్ వచ్చిన వారికి కూడా జాబ్ వేకెన్సీ ఉంది. నెలకు రూ. 19 వేల నుంచి రూ. 63 వేల వరకూ జీతం ఇస్తారు.
మీరు 8వ తరగతి పాసయ్యారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. ఇండియా పోస్టాఫీస్ లో జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులకు సంబంధించి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 8వ తరగతి పాసైన స్కిల్డ్ ఆర్టిసన్స్ ని ఇండియా పోస్టాఫీస్ ఆహ్వానిస్తోంది. పలు ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలాంటి స్కిల్స్ ఉండాలి? వంటి వివరాలు మీ కోసం.
The Manager,
Mail Motor Service,
No.4, Basaveshwara Road,
Vasanth Nagar,
Bengaluru-560001