8వ తరగతి పాసయ్యారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. డ్రైవింగ్ వచ్చిన వారికి కూడా జాబ్ వేకెన్సీ ఉంది. నెలకు రూ. 19 వేల నుంచి రూ. 63 వేల వరకూ జీతం ఇస్తారు.
సొంత ఊర్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవచ్చు. నెలకు పాతిక వేలు పైనే జీతం ఇస్తుంది. 12 వేలకు పైగా పోస్టులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
భారతీయ పోస్టాఫీస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చెన్నైకి చెందిన మెయిల్ మోటార్ సర్వీస్ లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆఫీస్ ఆఫ్ సీనియర్ మేనేజర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగాల్లో పలు పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. 8వ తరగతి పాసైన అభ్యర్థులు కూడా ఈ జాబ్ కి అప్లై […]
చిన్నా చితకా ఉద్యోగాలు చేయాలని లేదు.. మరీ ముఖ్యంగా ఉన్న వారు వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఏం పని చేయకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటే సంపాదన ఎలా.. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా. మీలాంటి వారికోసం మంచి అవకాశం కల్పిస్తోంది పోస్టాఫీస్. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు పొందాలి.. అది కూడా సొంతూరిలోనే అంటే బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం మెయిల్స్, కొరియర్ సర్వీసులు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. […]
నిరుద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యాస్ అనే చెప్పాలి. ఎందుకంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 98,083 ఖాళీలను పోస్టాఫీస్ భర్తీ చేయనుంది. అవును మీరు విన్నది నిజమే.. త్వరలోనే రీజియన్ల వారీగా నోటిఫికేషన్లను కూడా విడుదల చేయనున్నారు. ఈ వార్త విన్న నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోస్టులను భర్తీ చేయనుండగా.. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆ ఉద్యోగాల భర్తీకి ఎవరు అర్హులు? ఏ రీజియన్ల వారీగా […]
చెన్నైలోని భారత తపాలా శాఖ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నై గ్రీమ్స్ రోడ్ లో ఉన్న మెయిన్ బ్రాంచ్.. ఖాళీగా ఉన్న 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. 2021 ఏడాదికి సంబంధించి ఈ కింది రంగాలకు చెందిన భారతీయ కళాకారులను ఆహ్వానిస్తోంది. ఎం.వి. మెకానిక్, ఎం.వి. ఎలక్ట్రీషియన్, పెయింటర్, టైర్ మ్యాన్ గా నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగావకాశం కల్పిస్తుంది. జనరల్ సెంట్రల్, గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రియల్ విభాగాల్లో 5 […]
India Post Recruitment 2022: నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్ దాదాపు లక్ష ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. పోస్ట్‌మెన్ ఉద్యోగాలు 59,099.. మెయిల్ గార్డ్ పోస్టులు 1445.. ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే.. దేశవ్యాప్తంగా 98,083 ఖాళీలు […]
పొదుపు పథకాలు అనగానే మనకు గుర్తొచ్చే పేరు.. పోస్టాఫీసు. రిస్క్ లేకపోవడం, ప్రభుత్వ గ్యారంటీ ఉండడం వల్ల ప్రజలకు పోస్టాపీసు స్కీమ్స్ పై అపార నమ్మకం. వడ్డీ రేట్లు క్రమ క్రమంగా తగ్గుతున్నా కూడా వీటిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగిందే గానీ తగ్గలేదు. అలాంటి పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. గ్రామ సురక్షా యోజన ఒకటి. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి, మెచ్యూరిటీ వరకు పెట్టుబడులకు ప్రభుత్వ […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ శుభవార్త చెప్పింది.
డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. ఈ మాట అక్షర సత్యం. కానీ.., కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే… రిటైర్మెంట్ తరువాత అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చు. ఇలాంటి స్కీమ్ లు చాలానే ఉన్నాయి. కానీ.., ఇలాంటి అన్నీ స్కీమ్స్ పేద, మధ్య తరగతి ప్రజలు అందుబాటులో ఉండేవి కావు. వారు నెల నెల ఇంటి ఖర్చులకే డబ్బు సరిపోక అల్లాడుతుంటారు. అలాంటి ప్రజలు స్కీమ్స్ లో డబ్బులు కట్టడం అసాధ్యం. కానీ.., ఇప్పుడు […]