ప్రభుత్వం ఉద్యోగం చేయాలనేది మీ కల అయితే ఇదే మీకు మంచి అవకాశం. పదవ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగానికి అర్హులు. తాజాగా 5369 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 78 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, రక్షణ శాఖ, రైల్వే శాఖ, హోమ్ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే శాఖలో అకౌంటింగ్ కోసం 2.93 లక్షల ఖాళీలు, డిఫెన్స్ లో 2.64 లక్షల ఖాళీలు, […]
ఇప్పటికే తెలంగాణ సర్కార్.. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వైద్యారోగ్య శాఖ సహా వివిధ శాఖల్లో పలు పోస్టుల భర్తీ కోరుతూ వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. తాజాగా గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఇవాళ్టి నుంచి దరఖాస్తులను […]
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 20 విభాగాల్లో 14,523 పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్ నెలలో ఖాళీలను భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ అధికారులు యోచిస్తున్నారు. ఈసారి కూడా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ.. […]
టాటా మెమోరియల్ సెంటర్ అనేది క్యాన్సర్ రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం గానీ, క్యాన్సర్ ని నివారణ చర్యలు చేపట్టడం, ఆంకాలజీ మరియు అనుబంధ విభాగాల్లో.. క్యాన్సర్ రీసెర్చ్ మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పనులు చేయడంలో అత్యంత శ్రద్ధ తీసుకునే లక్ష్యంతో సమగ్రంగా పని చేస్తున్న క్యాన్సర్ సెంటర్. టీఎంసీ అనేది భారత ప్రభుత్వానికి చెందిన అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేత నడపబడుతున్న సంస్థ. ఈ సంస్థలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై, […]
ప్రభుత్వ ఉద్యోగానికి గొప్ప గొప్ప చదువులు అవసరం లేదు. సమర్ధవంతంగా, నిజాయితీగా పని చేయాలే గానీ పదో తరగతి కూడా గొప్ప చదువుతో సమానంగా పరిగణించబడుతుంది. రేషన్ డీలర్ గా పని చేయడానికి ప్రభుత్వం నిరుద్యోగులకు సువర్ణావకాశం కల్పిస్తుంది. పదో తరగతి పాసైన వారి కోసం రేషన్ డీలర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రేషన్ డీలర్ ఉద్యోగం అంటే మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఊరు దాటే పని లేదు. సొంత ఊర్లోనే ఉంటూ కలర్ ఎగరేసుకుంటూ […]
ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారా? ఇంటర్వ్యూ అంటే భయపడుతున్నారా? అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేసే పని లేకుండా ఉద్యోగం పొందే సువర్ణావకాశం మీ కోసం. ఫ్రెషర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి సమానంగా జీతం తీసుకునే ఉద్యోగం మీ కోసం. భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ.. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ […]
ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి శుభవార్త. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహించనుంది. భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునల్స్ లలో గ్రూప్ సి పోస్టుల కింద లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన కాంపిటీటివ్ పరీక్షలను నిర్వహించనుంది. ఈ […]
బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకై అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారికి పవర్ గ్రిడ్ అవకాశం కల్పిస్తోంది. ఇక వాళ్లకి ఐతే బీటెక్, డిప్లొమా పాస్ మార్కులతో పాస్ ఐతే చాలు. ఉద్యోగం, 25 నుంచి 30 వేల […]
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే 35 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. భారతీయ రైల్వే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో భాగంగా మొత్తం 35,281 ఖాళీలను భర్తీ చేయనుంది. 2023 మార్చి నెలాఖరుకల్లా ఈ నియామకాలను చేపట్టనున్నట్లు భారతీయ రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ తెలిపారు. 2019 సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీస్ ఆధారంగా ఈ ఖాళీలను […]