ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ చెప్పనవసరం లేదు. పిహెచ్‌డి చేసిన వారు కూడా చిన్నఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. నోటీఫికేషన్ పడటం ఆలస్యం లక్షల్లో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. అయినప్పటికీ వీటి కోసమే వేచి చూసే అభ్యర్థులు అనేక మంది ఉన్నారు.
బీఎస్ఎన్ఎల్ సంస్థలో పని చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. బీఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2023లో భాగంగా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి పోస్టులు ఏంటి? అర్హతలు ఏంటి? జీతం ఎంత ఇస్తారు? వంటి వివరాలు మీ కోసం.
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 78 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, రక్షణ శాఖ, రైల్వే శాఖ, హోమ్ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే శాఖలో అకౌంటింగ్ కోసం 2.93 లక్షల ఖాళీలు, డిఫెన్స్ లో 2.64 లక్షల ఖాళీలు, […]
నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ శాఖ వారు శుభవార్త చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇండియన్ పోస్ట్ రిక్రూమెంట్ 2022 నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న188 పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరో ముఖ్యమైన విషయం […]
భారత నౌకాదళం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నేవీలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అదికూడా రూ.56,100 ప్రారంభ జీతంతో షార్ట్ సెర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇవాళ్టి(అక్టోబర్ 21) నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసేందుకు నవబంర్ 6 ఆఖరి తేదీగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను joinindinannavy.gov.in అధికారకి వెబ్‌సైట్‌లో ప్రకటించారు. […]
కరోనా మహమ్మారి తర్వాత, చాలా కంపెనీలు తిరిగి ఉద్యోగుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఈ తరుణంలో.. ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 40,000 వేలకు పైగా ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019, 2020 లేదా 2021 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఎస్ లో ఉద్యోగం చేయడం అనేది ప్రతీ […]
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం ‘బీఎస్ఎఫ్’ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు: 1635 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్)- 11 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)- 312 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)- 982 హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)- […]
బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి కొలువుకు చక్కటి అవకాశం!! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది. పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ మొత్తం పోస్టుల సంఖ్య: 6,432 బ్యాంకుల వారీగా ఖాళీలు: కెనరా […]
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా విశాఖ పట్నంలో ఆగస్ట్ 3న రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వేదికగా ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఇండస్ట్రీ కస్టమైజ్‌డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో టెన్త్ క్లాస్, ఇంటర్, డిప‍్లమో, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. 71 పోస్టులకు నిర్వహించే ఈ […]
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో 1300 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు మొదట NAPS (National Apprenticeship Promotion Scheme) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఖాళీలు: 1300(ట్రేడ్ అప్రెంటీస్) ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ […]