SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Ipl 2022 How To Watch Ipl Matches Free Full Details In Telugu

ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లను ఫ్రీగా ఎలా చూడాలంటే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 29 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లను ఫ్రీగా ఎలా చూడాలంటే..!

దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని టీ20 ఫార్మాట్లతో పోలిస్తే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ అన్న సందర్భాలు కూడా అనేకం. ఈ ధనా ధన్ లీగ్ స్టార్ట్ అవుతోంది అంటే చాలు.. క్రికెట్ ప్రేక్షకులకు పండుగ వచ్చినట్లే. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించే ఈ లీగ్ మార్చి 26 నుంచి మొదలయ్యింది. ఈ మ్యాచ్‌లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్‌ లేదా డిస్నీ+హాట్‌స్టార్‌ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది.

అయితే.. ఐపీఎల్‌ మ్యాచులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా టెలికాం కంపెనీలు జియో, వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సరికొత్త బండిల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటితో ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లను ఫ్రీగాగా చూడడమే కాకుండా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇంటర్నెట్‌ డేటా కూడా లభిస్తోంది. టెలికాం సంస్థలే కాకుండా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు, బ్యాంకులు కూడా పలు ఆఫర్లను అందిస్తున్నాయి.

జియో డిస్నీ+హట్‌స్టార్‌ రీఛార్జ్ ప్లాన్స్‌

  • రూ.499 ప్లాన్: వాలిడిటీ: 28 రోజులు      2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.555 ప్లాన్: వాలిడిటీ: 55 రోజులు      55GB డేటా
  • రూ.601 ప్లాన్: వాలిడిటీ: 28 రోజులు     3GB డేటా/రోజు + 6GB అదనపు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.659 ప్లాన్: వాలిడిటీ: 56 రోజులు      1.5GB డేటా/రోజు
  • రూ.799 ప్లాన్: వాలిడిటీ: 56 రోజులు      2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.1066 ప్లాన్: వాలిడిటీ: 84 రోజులు    2GB డేటా/రోజు + 5GB అదనపు డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.1,499 ప్లాన్: వాలిడిటీ: 84 రోజులు    2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.2,999 ప్లాన్: వాలిడిటీ: 365 రోజులు  2.5GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ. 4,199 ప్లాన్: వాలిడిటీ: 365 రోజులు  3GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు

T20 celebrations are just getting started! 🥳

Recharge with the all-new Jio Cricket Plans & catch every moment live with 1-year Disney+ Hotstar Mobile & Premium subscription, at no extra cost.

Recharge now: https://t.co/2YyMMpDsDN #JioCricketPlans #JioDigitalLife #T20Cricket pic.twitter.com/ipKFYJS8uT

— Reliance Jio (@reliancejio) March 28, 2022

ఎయిర్‌టెల్‌ డిస్నీ+హట్‌స్టార్‌ రీఛార్జ్ ప్లాన్స్‌

  • రూ.499 ప్లాన్: వాలిడిటీ: 28 రోజులు      2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.599 ప్లాన్: వాలిడిటీ: 28 రోజులు      3GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.838 ప్లాన్: వాలిడిటీ: 56 రోజులు      2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.839 ప్లాన్: వాలిడిటీ: 84 రోజులు      2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.2,999 ప్లాన్: వాలిడిటీ: 365 రోజులు 2GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు

వోడాఫోన్‌ ఐడియా డిస్నీ+హట్‌స్టార్‌ రీఛార్జ్ ప్లాన్స్‌

  • రూ.601 ప్లాన్: వాలిడిటీ: 28 రోజులు       3GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.901 ప్లాన్: వాలిడిటీ: 70 రోజులు       3GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు
  • రూ.3,099 ప్లాన్: వాలిడిటీ: 365 రోజులు  1.5GB డేటా/రోజు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 SMS/రోజు

ఫ్లిప్‌కార్ట్‌లో తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారైతే, మీ కొనుగోళ్లకు రివార్డ్‌లుగా సూపర్‌కాయిన్స్‌ను అందిస్తోంది. ఈ SuperCoins తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందడానికి రీడీమ్ చేసుకోవచ్చు. 299 Flipkart SuperCoinsతో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులు GyFTR వెబ్‌సైట్‌ని ఉపయోగించి డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని 15 శాతం డిస్కౌంట్ రేటుతో కొనుగోలు చేయవచ్చు.

టైమ్స్ ప్రైమ్.. తన కొత్త కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. టైమ్స్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 1,199 చెల్లించడంతో కస్టమర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్‌కి ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.

ఇది కూడా చదవండి: విరాట్‌ కోహ్లీ.. ఈ బ్రాండ్‌ నేమ్‌ విలువెంతో తెలుసా..?

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Airtel
  • Disney+ Hotstar
  • free
  • ipl 2022
  • reliance jio
  • Vodafone Idea
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్! ఫ్రీగా ప్రసారం కానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులు

Asia Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్! ఫ్రీగా ప్రసారం కానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులు

  • ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

    ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

  • Dayaa: ఓటీటీలో జేడీ, ఇషాల “దయా” వెబ్‌ సిరీస్‌! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    Dayaa: ఓటీటీలో జేడీ, ఇషాల “దయా” వెబ్‌ సిరీస్‌! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

  • రిలయన్స్ జియో మరో సంచలనం.. రూ. 999 ధరకే 4G ఫోన్

    రిలయన్స్ జియో మరో సంచలనం.. రూ. 999 ధరకే 4G ఫోన్

  • అక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఫ్రీ! ఒక్క రూపాయి కూడా తీసుకోరు!

    అక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఫ్రీ! ఒక్క రూపాయి కూడా తీసుకోరు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam