క్రికెట్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అందనుంది. ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ మ్యాచులను కూడా ఫ్రీగా చూసే అవకాశం హాట్ స్టార్ కల్పించింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన జేడీ చక్రవరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో తాజాగా "దయా" అనే ఒక వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
ఎయిర్ టెల్ వినియోగ దారులకు దేశవ్యాప్తంగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల రీచార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్ టెల్ ప్లాన్ ల వివరాలేంటో తెలుసుకుందాం..
ప్రముఖ ఓటీటీ యాప్స్ కి సంబంధించిన కంటెంట్ ని బీఎస్ఎన్ఎల్ ఒకే వేదికపై సింగిల్ ప్లాన్ తో పొందేలా వెసులుబాటు కల్పించింది. సినిమా ప్లస్ పేరుతో జీ5, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ కంటెంట్ ను అందజేస్తుంది.
జియో సినిమా యాప్ మరోసారి హాట్ స్టార్ కంటెంట్ పై కన్నేసింది. ఇప్పటికే ఐపీఎల్ ని సొంతం చేసుకున్న జియో సినిమా.. ఇప్పుడు ఏకంగా హాట్ స్టార్ లో ప్రతిష్టాత్మక కంటెంట్ ను సొంతం చేసుకుంది రిలయన్స్. ఇంతకే ఆ కంటెంట్ ఏంటంటే?
దేశవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇండియాలో ఉన్న ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు చాలా మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు వారికి ఆ సంస్థ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.
సినిమా థియేటర్స్ లో కంటే ఇప్పుడు అందరూ ఓటీటీల బాటపట్టారు. థియేటర్ లో రిలీజైన నెలా, రెండు నెలలకే సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లకు డిమాండ్ పెరిగిపోయింది. అమెజాన్ ప్రైమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు రూ. 179, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ బేసిక్ ధర నెలకు రూ. 199, ఇక డిస్నీ+హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ. 300/- అవుతుంది. మొత్తంగా 700 దాకా అవుతుంది. […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమా తర్వాత నటించిన చిత్రం వీర సింహారెడ్డి. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది వీర సింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా. విడుదలైన తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద మాస్ టాక్ తో దూసుకెళ్లింది. వీర సింహారెడ్డిలో బాలయ్య వన్ మ్యాన్ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో […]
‘రీఛార్జ్ చేయండి.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందండి..’ ఈ ప్రకటనలతో యూజర్లకు ఆకర్షించిన టెలికాం కంపెనీలు ఇప్పుడు ఆ సేవలను మాయం చేస్తున్నాయి. తాజాగా, దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న రిలయన్స్ జియో సైతం ఇదే చేసింది. డిస్నీ+హాట్ స్టార్ ప్లాన్లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లను పూర్తిగా తొలగించింది. అక్టోబర్ లో కొన్ని ప్లాన్లకే తొలగించిన జియో, ఇప్పుడు ఏకంగా అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు అదే చేసింది. దీంతో ఓటీటీ సేవలు కావాలనుకుంటే యూజర్లు, సెపరేట్ గా సబ్‌స్క్రిప్షన్ […]
టీమిండియా మరో యుద్ధానికి సిద్ధమైంది. ఆసియా కప్ 2022లో సూపర్-4 లోనే ఇంటిదారి పట్టిన భారత్.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కు మంచి ప్రాక్టీస్ లభించింది. రేపటి నుంచి ఆస్ట్రేలియాతో 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. మెుదటి మ్యాచ్ మెుహాలి వేదికగా మంగళవారం (సెప్టెంబర్ 20)న ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లు […]