టెలికాం రంగంలో సంచనంగా మారిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. రూ. 999 ధరకే 4G ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ జియో ఫోన్ పేరిట లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
'సిగ్నల్ రావడం లేదని గ్రామస్థుల ధర్నా..' వినడానికి వింత ఉన్నా ఇది నిజమే. పోనీ ఇది ఎక్కడో జరిగింది అనుకోకండి. జరిగింది.. మన తెలంగాణ రాష్ట్రంలోనే.
దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీల మధ్య సమరం వినియోగదారుల పాలిట వరంగా మారింది. అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలకు వేలకు వెచ్చించి ప్రవేట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు తీసుకోవటం కంటే రూ. 200లోపు ఉన్న ఈ సేవలు వినియోగించుకోవటం ఉత్తమం.
దేశంలో డేటా వినియోగం ఊహకందని రేంజులో పెరుగుతోంది. టెలికాం చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా, జియో యూజర్లు.. డేటా వినియోగంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
మీరు ఎక్కువుగా ఫోన్ ని కాలింగ్ కోసమే ఉపయోగిస్తుంటారా..? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రెస్టేజ్ కోసం స్మార్ట్ ఫోన్లు కొని అధిక రీఛార్జ్ ధరల భారాన్ని భరించడం కంటే, జియో ఫీచర్ ఫోన్ కొని ఆ భారాన్ని సగానికిపైగా తగ్గించుకోవచ్చు. ఎలా..? అన్నది తెలుసుకోవాలంటే కింద చదవండి.
ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌తో తన వినియోగదారులను ఆకట్టుకోవడమే కాక.. మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది రిలయన్స్ జియో. తాజాగా మరో ధమకా ఆఫర్ ప్రకటించింది జియో. ఆ వివరాలు..
ప్రేమికుల రోజును(ఫిబ్రవరి 14) పునస్కరించుకొని రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వ్యాలెంటైన్స్ డే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా రీచార్జ్ చేసే కస్టమర్లకు అడిషనల్ డేటా ప్రయోజనాలు, విమాన టికెట్ బుకింగ్స్ పై భారీ తగ్గింపులు, ఉచిత బర్గర్‌తో వంటి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ వార్త జియో యూజర్లకు శుభవార్త వంటిదే. అతి తక్కువ ధరలో 336 రోజులు పాటు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు అందించే ఒక ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే, ఇది జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. రూ.895 ప్లాన్ పై 336 రోజుల పాటు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ డేటాతో మరియు మరికొన్ని ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రూ.895 ప్లాన్ జియోఫోన్ […]
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ‘రిలయన్స్ జియో’ మరో రెండు వినూత్న ప్లాన్లను లాంచ్ చేసింది. 24 రోజులు, 28 రోజులు, 56 రోజులు అనే ప్లాన్లకు భిన్నంగా నెల, మూడు నెలల కాల వ్యవధితో ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి తక్కువ ధరలోనే గరిష్ట వ్యాలిడిటీ, గరిష్ట డేటా ప్రయోజనాలు అందిస్తున్నాయి. రూ.349, రూ.899.. ధరలలో తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ కస్టమర్లకు ఉపయోగకరమే అని చెప్పొచ్చు.ఈ ప్లాన్స్ ప్రయోజనాలు ఏంటి అన్నది ఇప్పుడు […]
మీరు జియో కష్టమర్లా..! అయితే మీ కోసమే ఈ వార్త. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ.. దేశంలోనేఅగ్రగామి సంస్థగా వెలుగొందుతోన్న జియో మరో మరో సంచలన ఆఫర్ ను తీసుకువచ్చింది. వార్షిక రీఛార్జ్ ప్లాన్ పై ఏకంగా 23 రోజుల పాటు ఫ్రీగా అదనపు వ్యాలిడిటీ ప్రయోజనాలు అందించనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఈ 23 రోజులు అన్ని రకాల అన్‌లిమిటెడ్ సదుపాయాలు ఉచితమన్నమాట. ఆ వివరాలు.. నెల వారి రీఛార్జులతో ఇబ్బంది పడుతోన్న కస్టమర్లను దృష్టిలో […]