SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Alert For Bank Customers Get Up To Rs 400000 Insurance Benefits By Paying Rs 342 Per Year

ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 21 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

మనిషి జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఈ నిమిషం ప్రాణాలతో ఉన్న వ్యక్తి.. మరు నిమిషంలో ఉంటాడో.. ఉండదో చెప్పలేని రోజులు. ఇక దురదృష్టవశాతు కుటుంబ పెద్ద మృత్యువాత పడితే.. వారి పరిస్థితి అగమ్యగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునేది బీమా. అయితే సమాజంలోని ప్రతి ఒక్కరికి ఈ బీమా పాలసీలు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో అట్టడుగు వర్గాల వారిని, తక్కువ ఆదాయం గల వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2015 లో రెండు బీమా పథకాలను తీసుకొచ్చింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన.. ఏడాదికి ప్రీమియం 12 రూపాయలు. మరొకటి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన.. ఏడాది ప్రీమియం 330 రూపాయలు.

ఈ రెండు పథకాలు అన్ని బ్యాంకుల్లో(ప్రభుత్వ, ప్రైవేట్) అందుబాటులో ఉన్నప్పటికీ.. అవగాహన ఉన్నవారు మాత్రమే వీటిని కొనసాగిస్తున్నారు. అవగాహన లేని వారు.. అవి కట్టినా.. రేపొద్దునా మనకొస్తాయా ఏంటి? అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) హెచ్చరిస్తూ.. ఈ బీమా సౌకర్యాలను మరోసారి గుర్తు చేస్తోంది. ఆ వివరాలు..

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనModiక‌నీస ప్రీమియం ఏడాదికి 12 రూపాయలుగా ఉండే ఈ పాలసీ పేదవాళ్ళకి, తక్కువ ఆదాయం గల వర్గాల వారికి ఎంతో ప్రయోజకరం. ప్రమాదంలో బీమాదారు మరణించినా లేదా పూర్తిగా వికలాంగుడైనా.. 2 లక్షల పరిహారం లభిస్తుంది. పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే లక్ష రూపాయల కవరేజ్ లభిస్తుంది. 18-70ఏళ్ళ వయస్సు మధ్యవారు, బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.

 

View this post on Instagram

 

A post shared by Bank of Maharashtra (@mahabank)

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన

ఈ పథకంలో ఏడాది ప్రీమియం 330 రూపాయలు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by MixMate22 (@mixmate22)

ముఖ్య విషయం.. ఈ రెండూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలే అని గుర్తుంచుకోండి. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే.. ఒక్క ఏడాది మాత్రమే కవరేజ్ ఉంటుంది. వీటిని ప్రతి ఏడాది కొనసాగించాలి అనుకుంటే.. ఆటో ప్రీమియం అయ్యేలా పెట్టుకోవచ్చు. ఈ బీమా పథకంలో చేరాలనుకునేవారు ఏదైనా బ్యాంకు ఖాతా కలిగివుండాలి. బ్యాంక్ ఖాతా మూసివేసినా లేదా ప్రీమియం తగ్గింపు సమయంలో ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకున్నా బీమా రద్దు అవుతుంది. మరిన్ని వివరాల కోసం దగ్గరలో ఉన్న బ్యాంకును సంప్రదించి వివరాలను తెలుసుకోగలరు.

 

View this post on Instagram

 

A post shared by Murari Ji (@murari8083771212)

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Business News
  • insurance Scheme
  • PMJJBY
  • PMSBY
  • sbi
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ బాధ భరించలేక బ్యాంక్ మేనేజర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

ఆ బాధ భరించలేక బ్యాంక్ మేనేజర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

  • పాలసీ తీసుకోమంటున్నారా? PMJJBY డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి : SBI

    పాలసీ తీసుకోమంటున్నారా? PMJJBY డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి : SBI

  • SBI ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి!

    SBI ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని పూర్తి చేయండి!

  • Insurance: కేంద్రం నుంచి అద్భుతమైన బీమా పథకం.. రూ.36 కడితే రూ.2 లక్షలు!

    Insurance: కేంద్రం నుంచి అద్భుతమైన బీమా పథకం.. రూ.36 కడితే రూ.2 లక్షలు!

  • PMSBY: మీ జీవితానికి ఈ బీమా పథకం శ్రీరామరక్ష.. కేవలం రూ.20తో రూ. 2లక్షలు!!

    PMSBY: మీ జీవితానికి ఈ బీమా పథకం శ్రీరామరక్ష.. కేవలం రూ.20తో రూ. 2లక్షలు!!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam