మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? అందులోనూ తక్కువ ప్రీమియం ఉన్న ఎండోమెంట్ ప్లాన్ కావాలా?. అవును.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి పొందే అధ్బుతమైన పాలసీ ఎల్ఐసీ అందిస్తోంది. ఈ పాలసీ పేరు ఆధార్ శిలా. ఈ పాలసీ స్కీమ్ పేరులోనే ఒక స్పెషల్ ఉంది. ఆధార్ అని.. అంటే ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఆడ పిల్లలకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం […]
మనిషి జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఈ నిమిషం ప్రాణాలతో ఉన్న వ్యక్తి.. మరు నిమిషంలో ఉంటాడో.. ఉండదో చెప్పలేని రోజులు. ఇక దురదృష్టవశాతు కుటుంబ పెద్ద మృత్యువాత పడితే.. వారి పరిస్థితి అగమ్యగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునేది బీమా. అయితే సమాజంలోని ప్రతి ఒక్కరికి ఈ బీమా పాలసీలు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో అట్టడుగు వర్గాల వారిని, తక్కువ ఆదాయం గల వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2015 లో […]
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. SBI డెబిట్(ATM) కార్డు ఉంటే చాలు.. ఈ గుడ్ న్యూస్ మీకు వర్తిస్తుంది. డెబిట్ కార్డులపై SBI బ్యాంకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లను అందించనుంది. మీ ATM కార్డు బట్టి ఇన్సూరెన్స్ కవర్ లిమిట్ మారుతుంది. SBI కార్డులపై సుమారు రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కస్టమర్లు పొందవచ్చునట. మరో విషయమేంటంటే.. ఈ ఇన్సూరెన్స్ కవర్ కోసం కస్టమర్స్ ఎలాంటి ప్రీమియం చెల్లించే అవసరం లేదట. […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉన్న వారికి మంచి ప్రయోజనం ఉంది. పీఎఫ్ ఖాతాలో ప్రతి నెల డబ్బులు జమ అవుతుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇన్స్యూరెన్స్ స్కీమ్. పీఎఫ్ బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా ఎంప్లాయి కుటుంబానికి రూ.7 లక్షల వరకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరూ ఈ స్కీమ్‌లో కవర్ అవుతారు. ఉద్యోగులు ఈపీఎఫ్ […]