ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగం దొరకడం కూడా కష్టమే. మీలోని నైపుణ్యాలను పెంచుకుంటూ ఉద్యోగంలో ముందుకెళ్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు వారి సంస్థ నుంచి కూడా ఎంతో తోడ్పాటు అవసరం ఉంటుంది. అయితే తమ ఉద్యోగుల సంక్షేమం కోసం తాము అన్ని విధాల తోడ్పాటు అందిస్తామంటూ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘మీషో’ ముందొక్కించింది. ‘మీ కేర్’ అనే […]
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై పేటీఎం అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. అందుకు సంబంధించి కొందరు వినియోగదారులు సోషల్ మీడియా ఖాతాల్లో స్క్రీన్ షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఫోన్ పే ఇప్పటికే.. రూ.50 పైబడి చేసే రీచార్జులపై సర్ చార్జీలను వసూలుచే స్తోంది. పేటీఎం […]
క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు షాపింగ్ కు, ఆన్ లైన్ పేమెంట్స్ కు పరిమితమైన క్రెడిట్ కార్డ్ వాడకాన్ని.. ఇకపై యూపీఐ ట్రాన్సక్షన్స్ కు ఉపయోగించుకునేలా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా చెలామణి అవుతున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం కింద రూ.34.42 లక్షలను అందుకున్నట్టు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈయనకంటే ముందు ఛైర్మన్‌గా పనిచేసే రజ్‌నీష్ కుమార్ కంటే 13.4 శాతం అత్యధికంగా వేతనాన్ని దినేష్ ఖారా అందుకున్నట్టు ఈ రిపోర్టులో పేర్కొంది. ఖారా 2020 అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖారా ఛైర్మన్ కాకముందు.. గ్లోబల్ […]
ఈ తరం యువకులకు ‘టెన్ టూ సిక్స్’ ఉద్యోగాలు నచ్చటం లేదు. నిత్యం కొత్తదనం కోరుకుంటున్నారు. తక్కువ కష్టపడాలి ఎక్కువ సంపాదించాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఏదైనా జాబ్‌లో చేరినా నచ్చకపోతే నిర్మొహమాటంగా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే “బోర్ కొట్టేసింది.. కిక్ లేదు” అని రవితేజ ‘కిక్’ సినిమాలో చెప్పినట్లుగా.. ఒక డైలాగ్ తో సమాధానమిస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు అమెరికాకు చెందిన మెకైల్ లిన్. జాబ్ చేస్తుంటే శాటిస్‌ఫ్యాక్షన్ లేదంటూ జేబులు నింపే […]
జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలన్నా.. బాగా సంపాదించాలన్న గొప్ప గొప్ప చదువులతో పాటు.. తన చుట్టు ఉన్నా పరిస్థితిల గురించి.. కాలానికి తగ్గట్టు మారుతున్న అవసరాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉంటే.. గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోయినా సరే వ్యాపారంలో విజయం సాధించవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే సక్సెస్ స్టోరీ కూడా ఈ కోవకు చెందినదే. చదువు మీద శ్రద్ధ లేదు.. ఏదో ఓ పని చేసి డబ్బు సంపాదించాలి. ఇదే […]
ఇప్పటికే ఇంధనం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడిపై త్వరలో రీఛార్జ్ భారం పడనుంది. ఈ రోజుల్లో ‘ఫోన్’ వాడని కుటుంబం అంటూ లేదు. చిన్నదో.. పెద్దదో.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ రీఛార్జ్ ల పెరుగుదల అనేది.. సంపన్నుల కంటే సామాన్యులపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. సెకనుకు పైసాతో మొదలుపెట్టి.. తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్స్ అంటూ యూజర్లను బాగా ఆకర్షించిన […]
కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. అయితే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, RBI.. రెపో రేటును పెంచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, […]
దేశంలో గత కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు చలామణీలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం 2వేల రూపాయల నోట్లను రద్దు చేయబోతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఈ విషయాన్ని ప్రజలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక.. నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టింది. […]
సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి ఉండే ముఖ్యమైన కోరికల్లో ఒకటి సొంతింటి నిర్మాణం. అవును చనిపోయేలోపు చిన్నదో.. పెద్దదో ఏదో మనకంటూ ఓ సొంత గూడు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. కొందరు కెరీర్ ప్రారంభంలోనే సొంతింటి కలను నెరవేర్చుకుంటుండగా.. మరి కొందరు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ప్రస్తుత కాలంలో ఇంటి నిర్మాణం అంటే ఆషామాషీ కాదు. ఎందకంటే ప్రతిదాని ధర భారీగా పెరుగుతోంది. ఎంత సాధాసీదా […]