SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » 10 Thousand Discount On Ola S1 Air Electric Vehicles

గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 10 వేల రూపాయల డిస్కౌంట్ ని ప్రకటించింది.

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 31 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

ఎలక్ట్రిక్ వాహనం కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఓలా కంపెనీ ఈవీలపై 10 వేల రూపాయల డిస్కౌంట్ ని ప్రకటించింది. విద్యుత్ వాహనాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజే వేరు. ఓలా ఎస్1 ఎయిర్ కొనుగోలుపై రూ. 10 వేల తగ్గింపుని ప్రకటించింది. మొదట్లో జూలై 28కి ముందు ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకున్న ఓలా కమ్యూనిటీ వారికి, రిజర్వ్ చేసుకున్న వారికి ధర రూ. 1,09,999గా ఉండేది. మిగతా వినియోగదారులకు మాత్రం జూలై 31 నుంచి రూ. 1,19,999కి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ఈ ఓలా ఎస్1 ఎయిర్ ని రూ. 1.10 లక్షకే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. ఓలా ఎస్1 ఎయిర్ ని కావాలనుకునే వినియోగదారుల డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని.. ఈ వాహనాన్ని రూ. 1.10 లక్షలకే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఊహించిన దాని కంటే ఎస్1 ఎయిర్ డిమాండ్ ఎక్కువగా ఉందని.. జూలై 28కి ముందు రిజర్వ్ చేసుకున్న వారితో పాటు మిగతా వినియోగదారులకు కూడా రూ. లక్ష 10 వేలకే ఎస్1 ఎయిర్ వాహనాన్ని విక్రయించాలని చాలా మంది కోరారని భవిష్ అగర్వాల్ అన్నారు. దీంతో జూలై 31 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 15 రాత్రి 12 గంటల వరకూ ఆ డిస్కౌంట్ ని ఉంచుతామని అన్నారు. ఓలా స్టోర్లన్నీ జూలై 31 అర్ధరాత్రి వరకూ తెరిచే ఉంటాయని అన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా డెలివరీ అవ్వాలంటే త్వరగా కొనుక్కోండి అంటూ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఓలా ఎస్1, ఎస్1 ప్రోలానే ఓలా ఎస్1 ఎయిర్ కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, డిజైన్ ఎలిమెంట్స్ వంటి అత్యాధునిక ఫీచర్స్ తో వస్తుంది.

3 కిలో వాట్ల బ్యాటరీ సామర్థ్యంతో.. 125 కి.మీ. రేంజ్ లో గంటకు 90 కి.మీ. టాప్ స్పీడ్ తో సరసమైన ధర కలిగిన వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఓలా ఇటీవలే 750వ ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ని ప్రారంభించింది. ఆగస్టు లో 1000 సెంటర్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు విస్తృత స్థాయిలో అనుకూలమైన ప్రదేశంలో సేవలను అందించనుంది. 90 శాతం వినియోగదారులకు ప్రతీ 20 కిలోమీటర్ల దూరంలో ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. మొత్తానికి ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అందరికీ రూ. 10 వేల డిస్కౌంట్ వర్తిస్తుంది. జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకూ ఈ ఆఫర్ ఉంటుంది. అంటే లక్షా పది వేల రూపాయలకే ఈ ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ ని సొంతం చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే బుక్ చేసుకోండి.

S1 Air demand has crossed our expectations. Many asking us to open the ₹1.1 lakh offer to all beyond reservers.

We’ll extend the offer to ALL tonight 8pm onwards till 15th August 12pm. All our stores will be open till midnight tonight. Crazy demand, buy fast for early delivery! pic.twitter.com/ZOiWQdCWhC

— Bhavish Aggarwal (@bhash) July 30, 2023

Tags :

  • Automobile News
  • Bhavish Aggarwal
  • business news
  • discount
  • Electric Vehicles
  • Ola Electric
  • ola electric scooter
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam